close
Choose your channels

చిరంజీవి 'రాజా విక్రమార్క' కి 25 ఏళ్లు

Saturday, November 14, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హిట్ పెయిర్ చిరంజీవి, రాధిక కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చివ‌రి చిత్రం..చిరంజీవి - అమ‌ల జంట‌గా న‌టించిన ఏకైక చిత్రం.. సంగీత ద్వ‌యం రాజ్ -కోటి సంగీత‌మందించిన 100వ చిత్రం.. ఇలా కొన్ని ప్ర‌త్యేక‌త‌ల‌ను సొంతం చేసుకున్న సినిమా 'రాజా విక్రమార్క‌'. ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలోని పాట‌ల‌న్నీ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. న‌వంబ‌ర్ 14, 1990న విడుద‌లైన 'రాజా విక్ర‌మార్క'.. నేటితో 25 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.