రెండు ఫార్మేట్స్‌లో '2.0'

  • IndiaGlitz, [Monday,September 10 2018]

ఎప్పుడో ఆగ‌స్ట్‌లో '2.0' టీజ‌ర్ వ‌స్తుంద‌నుకుంటే ఆల‌స్య‌మైందేంటి? వినాయ‌క చ‌వితికి టీజ‌ర్ వ‌స్తుందో రాదో? అనే సందేహం ఉండేది. అది కూడా ధికారిక స‌మాచారం ఇచ్చే వ‌ర‌కు.. నిర్మాణ సంస్థ '2.0' టీజ‌ర్ గురించి చెబుతూ 2డి, 3డి ఫార్మేట్స్‌లో ఉంటుంద‌ని తెలిజ‌యేసింది. అయితే 3డి ఫార్మేట్ అనేది కొన్ని థియేట‌ర్స్‌ల‌లోనే చూడొచ్చున‌ని ప్ర‌క‌టించింది. ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'.

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. శంక‌ర్ గ‌త చిత్రం 'ఐ'లో క‌థానాయిక‌గా న‌టించిన ఎమీ జాక్స‌న్ ఇందులో కూడా హీరోయిన్‌గా న‌టిస్తోంది. డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ ఏడాది న‌వంబ‌ర్ 29న '2.0'న విడుద‌ల చేయ‌బోతున్నారు.

More News

కొడుకు సినిమా గురించి చెప్పిన శ్రీకాంత్‌

శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ తొలి సినిమా నిర్మలా కాన్వెంట్‌.

'కురుక్షేత్రం' సెప్టెంబర్‌ 13న విడుదల

యాక్షన్ కింగ్‌ అర్జున్‌ నటించిన 150 సినిమా 'కురుక్షేత్రం'. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 13న విడుదల అవుతుంది.

ఆది స‌ర‌స‌న మిస్తీ..

రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్న బాబు  తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు..

'హ‌లో గురు ప్రేమ కోసమే' టాకీ పూర్తి.. అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'.

త‌న క‌ష్ట‌మే త‌న‌కు ర‌క్ష అంటున్న సామ్‌...

'ఏ మాయ చేశావె' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చెన్నై సొగ‌స‌రి స‌మంత‌. త‌దుప‌రి స్టార్ హీరోలందరితో న‌టించి స్టార్ హీరోయిన్‌గా స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకుంది.