ద‌ర్బార్ షెడ్యూల్ పూర్తి.. త‌దుప‌రి షెడ్యూల్ ఎప్పుడంటే...

  • IndiaGlitz, [Thursday,May 16 2019]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం 'ద‌ర్బార్‌'. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌ధారిగా న‌టిస్తుంది. రీసెంట్‌గా షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించిన ఈ చిత్రంలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వేస‌వి కార‌ణంగా త‌దుప‌రి షెడ్యూల్‌కు కాస్త విరామం తీసుకున్నారు. రెండో షెడ్యూల్ మే 29న ప్రారంభ‌మ‌వుతుంది. ఇది కూడా ముంబైలోనే చిత్రీక‌రిస్తున్నారు. అనిరుధ్ సంగీతం.. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

More News

త‌దుప‌రి కూడా అదే ద‌ర్శ‌కుడితో....

త‌మిళ స్టార్ హీరో అజిత్ 59 వ చిత్రం `నేర్కొండ పార్వై`. బాలీవుడ్ చిత్రం `పింక్‌`కు ఇది త‌మిళ రీమేక్‌.

'ఇండియ‌న్ 2' ఆగిపోలేదు...

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాష్ క‌ర‌ణ్  కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.

విల‌న్‌గా ఐశ్వ‌ర్యారాయ్‌

ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఐశ్వ‌ర్యారాయ్‌.. చాలా గ్యాప్ త‌ర్వాత ద‌క్షిణాదిన సినిమా చేయ‌నుంది.

సమంత, ఉప్సీకి అక్కినేని అమల ఛాలెంజ్

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మనం 'రైస్ బకెట్ ఛాలెంజ్', 'ఫిట్ నెస్ ఛాలెంజ్', 'మొక్కల పెంపకం' ఇలా పలు ఛాలెంజ్‌లు చూశాం. అయితే ఇప్పుడు మరో ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది.

డెఫినెట్‌గా 'ఎంతవారలైనా' పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను - నిర్మాత జి. సీతారెడ్డి 

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఎంతవారలైనా'.