'పేట్ట' రిలీజ్ డేట్ 

  • IndiaGlitz, [Monday,December 10 2018]

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

ర‌జ‌నీకాంత్‌తో పాటు న‌వాజుద్దీన్ సిద్ధికీ, విజ‌య్ సేతుప‌తి, త్రిష‌, సిమ్రాన్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ధారులు. అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆదివారం ఆడియో చెన్నైలో విడుద‌లైంది.

ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సిద్ధం చేస్తున్నారనే సంగ‌తి తెలిసిందే. ట్రేడ్ వ‌ర్గాల ప్రకారం సినిమాను జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేస్తున్నారు. '2.0' విడుద‌లైన ఒక‌టిన్న‌ర నెల‌లోనే పేట్ట‌తో ర‌జ‌నీకాంత్ సంద‌డి చేయ‌బోతున్నారు.

More News

బ‌డ్జెట్ పెట్టే ప్ర‌తి సినిమా పేన్ ఇండియా సినిమా కాదు - రాజ‌మౌళి

"బడ్జెట్‌ పెట్టిన ప్రతి సినిమా పేన్‌ ఇండియా సినిమా అయిపోదు. ఓ రీజన్‌కు కట్టుబడకుండా.. అందరికీ నచ్చే కథాంశం ఉంటేనే పేన్‌ ఇండియా సినిమా అవుతుంది" అని అన్నారు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.

అతిథి పాత్ర‌లో విద్యాబాల‌న్‌

హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన 'పింక్' సినిమాను ఇప్పుడు త‌మిళంలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ స్టార్ న‌టుడు అజిత్ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.

వరుణ్ తేజ్ 'అంతరిక్షం' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక..

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి , అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అంతరిక్షం 9000 KMPH'.

చ‌ర‌ణ్ కోసం యంగ్ టైగ‌ర్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'విన‌య‌ విధేయ రామ‌'. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి

రెండో సినిమాతో స‌క్సెస్ కొడ‌తాడా?

నటుడుగా ఉన్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మ‌నం, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాల‌తో ర‌చ‌యిత‌గా కూడా మంచి పేరునే సంపాదించుకున్నాడు.