రజనీకాంత్ పేరు మారుతుంది

  • IndiaGlitz, [Friday,August 14 2015]

సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం అంటేనే స్క్రిప్ట్ వర్క్ నుండి చివరి వరకు సెన్సేషన్ అనే చెప్పాలి. అయితే గత రెండు చిత్రాలు కొచ్చడయాన్', లింగ' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోకపోవడంతో తన తదుపరి చిత్రంపై రజనీకాంత్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడని సమాచారం. అట్టకత్తి', మద్రాస్' చిత్రాల ఫేమ్ డైరెక్టర్ పా రంజిత్ తో చేయడానికి రెడీ అయిపోయాడు.

ఇందులో గ్యాంగ్ స్టర్ గా రజనీకాంత్ దర్శనమిస్తున్నాడు. మలేషియా, సింగపూర్ లలో సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంటుంది. రాధికాఅప్టే హీరోయిన్ గా నటిస్తుంది. ధన్సిక రజనీ కూతురుగా తెరపై కనపడనుంది. తాజాగా ఈ చిత్రానికి కన్నబిరాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని అంటున్నారు. ముందుగా కాళి అనే టైటిల్ ను అనుకున్నప్పటికీరజనీకాంత్ ఆ టైటిల్ పెట్టడానికి సుముఖంగా లేకపోవడంతో పేరు మారుస్తున్నారని టాక్.

More News

సెప్టెంబర్ లో 'గుంటూర్ టాకీస్'

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూర్‌ టాకీస్‌’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు.

'పులి' ట్రైలర్ డేట్

కత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్‌ లేటెస్ట్ గా శింబుదేవన్‌

ప్రభాస్ కూడా స్టార్ట్ చేశాడు

ఇప్పటి వరకు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు వీరందరూ సినిమాలతో పాటు దక్షిణాదిన

హైదరాబాద్ లో చరణ్ సినిమా

విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పైశ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం

షూటింగ్‌ పూర్తి చేసుకున్న కమల్‌హాసన్‌ 'చీకటిరాజ్యం'

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ హీరోగా త్రిష హీరోయిన్‌గా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రాజేష్‌ ఎం. స్వెలని దర్శకునిగా పరిచయంచేస్తూ ఎన్‌. చంద్రహాసన్‌ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘చీకటిరాజ్యం’.