హిమాలయాలకు రజనీకాంత్

  • IndiaGlitz, [Wednesday,July 31 2019]

తలైవా, సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో 'దర్బార్' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ముగియనుంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగిసిన తర్వాత డబ్బింగ్ చెప్పడం కంటే ముందుగానే హిమాలయాలకు వెళుతున్నారట. ప్రొఫెషనల్ విషయాలను పక్కన పెడితే ప్రతి ఏడాది రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి కొన్ని రోజులు గడిపి వస్తుంటారు.

అలాగే ఈ ఏడాది పది రోజుల పాటు హిమాలయాల్లోనే రజనీకాంత్ ఉంటారట. అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేస్తారట. అలాగే తదుపరి చిత్రాల గురించిన చర్చల్లోనూ ఆయన పాల్గొంటారని వార్తలు వినపడుతున్నాయి.

More News

పూరిని డైరెక్ట్ చేసిన రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`.

అర్జెంట్‌గా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచ‌న లేదు: పవన్

జ‌న‌సేన పార్టీకి వ‌చ్చిన ప్రతి ఓటు నాలుగు ఓట్లతో స‌మానమ‌నీ, అది ప్రతికూల ప‌రిస్థితుల్లో డ‌బ్బుకీ, సారాకీ లొంగ‌కుండా వేసిన ఓటు అని జ‌న‌సేన అధ్యక్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పష్టం చేశారు.

సంజయ్‌దత్‌కు కొత్త సమస్య

సీనియర్ బాలీవుడ్ హీరో, నటుడు సంజయ్ దత్ ప్రస్తుతం తెలుగు నుండి హిందీలోకి రీమేక్ అవుతున్న `ప్రస్తానం` రీమేక్‌లో నటిస్తున్నారు.

వైఎస్ జగన్ ఆదేశిస్తే నేను రెడీ..: పోసాని

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలిచి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం పీఠమెక్కాలని ఆకాంక్షించిన వారిలో టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఒకరు.

మెగాస్టార్‌ని టార్గెట్ చేసిన యువ హీరో

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో. హీరోగా ఆయనకున్న క్రేజే వేరు.