ఇండోనేషియాలో రజనీకాంత్ రికార్డ్....

  • IndiaGlitz, [Sunday,April 24 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం కబాలి'. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రాధికా అప్టే, ధన్సిక నటిస్తున్న ఈ చిత్రం ఓ మాఫియా డాన్ కు సంబంధించిన కథ.

డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 3న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా సినిమా గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. అందులో భాగంగా ఇండోనేషియాలో ఇప్పటి వరకు ఏ తమిళ చిత్రం విడుదల కానన్ని ఎక్కువ థియేటర్స్ లో కబాలి రిలీజ్ కానుందట. మాలిక్ డిస్ట్రిబ్యూషన్ వారు ఇండోనేషియాలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారక అగ్రిమెంట్ కూడా పూర్తయ్యిందట.

More News

ఈసారి సల్మాన్ సపోర్ట్ తో చరణ్....

బాలీవుడ్ లో జంజీర్ సినిమాతో అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఆ సినిమా ప్లాప్ వెక్కిరించింది.

తమన్నాతో శంకర్ హీరోయన్...

బాహుబలి,ఊపిరి సినిమాల సక్సెస్ తర్వాత మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్న చిత్రం అభినేత్రి.

సక్సెస్ ఫుల్ సీక్వెల్ లో నితిన్...

ఇష్క్ తన స్వంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ లో విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందించిన లవ్ ఎంటర్ టైనర్ గుండె జారి గల్లంతయ్యిందే.

కలవేరిందంటున్న హీరోయిన్...

నిత్యామీనన్ ఇప్పుడు సూర్య హీరోగా,నిర్మాతగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం '24'లో ఒక హీరోయిన్ గా నటిస్తుంది.

రాజకీయాల్లోకి నమిత...

సొంతం సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేసిన నమిత తర్వాత తమిళ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ముద్దుగుమ్మ కాస్తా బొద్దుగుమ్మగా మారి సక్సెస్ హీరోయిన్ అయ్యింది.