close
Choose your channels

ఈసారి సల్మాన్ సపోర్ట్ తో చరణ్....

Sunday, April 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ లో జంజీర్ సినిమాతో అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఆ సినిమా ప్లాప్ వెక్కిరించింది. దాంతో తెలుగు సినిమాలపైనే కాన్ సన్ ట్రేషన్ చేశాడు. మధ్యలో చరణ్ హిందీ సినిమాల గురించి వార్తలు వస్తూనే ఉన్నా ఏదీ ధృవీకరించబడలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తలు ప్రకారం చరణ్ బాలీవుడ్ లో తన రెండో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. అందుకు అక్కడ నిర్మాణ పరంగా సల్మాన్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాడట. దర్శకుడెవరనేది ఇంకా తెలియరాలేదు. త్వరలోనే చరణ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.