తెలుగు సినిమాకు గుర్తింపు దక్కింది: రామ్‌చరణ్

  • IndiaGlitz, [Saturday,August 10 2019]

కేంద్రప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు ఏడు అవార్డులను సొంతం చేసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సినీ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా అవార్డ్ విన్నర్స్‌ను అభినందిస్తున్నారు.

ఇప్పుడు రామ్‌చరణ్ కూడా అవార్డ్ విన్నర్స్‌ను  అభినందించారు. '' 'అ!', 'చి.ల.సౌ', 'మహానటి', 'రంగస్థలం' చిత్రాల ద్వారా 66వ జాతీయ అవార్డులను దక్కించుకున్నవారికి అభినందనలు. తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే క్షణమిది. క్వాలిటీ సినిమా అందిచండంలో మనకు గుర్తింపు దక్కింది'' అన్నారు. రామ్‌చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. 

More News

కార్మికుల కోసం మనం సైతం ఉచిత వైద్య శిబిరం

తమ చుట్టూ ఉన్నవారంతా తమ వాళ్ళే అనుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తోంది కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని

షూటింగ్ పూర్తి చేసుకున్న గోపీచంద్ `చాణక్య`

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తిరు దర్శకత్వంలో

సాయిపల్లవి 'అనుకోని అతిధి'

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిగా  మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా అధిరన్.

షారూక్ పేరుతో స్కాలర్ షిప్‌

మెల్‌బోర్న్‌కి చెందిన లా ట్రోబ్ యూనివ‌ర్సిటీ షారూక్ ఖాన్ పేరుమీద ఓ స్కాల‌ర్ షిప్‌ను అనౌన్స్ చేసింది.

'విరాటపర్వం' నుండి టబు తప్పుకుందా?

`విరాట ప‌ర్వం 1992` షూటింగ్ స్టార్టయ్యింది. రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. `నీది నాది ఒకే క‌థ` ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.