చ‌ర‌ణ్ తో పొలిటికల్ మూవీ ఓ యంగ్ డైరెక్ట‌ర్ డ్రీమ్..

  • IndiaGlitz, [Wednesday,March 23 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఓ పొలిటిక‌ల్ మూవీ చేయాల‌నేది ఓ యంగ్ డైరెక్ట‌ర్ డ్రీమ్. ఇంత‌కీ ఆ యంగ్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? అసాధ్యుడు, మిస్ట‌ర్ నూకయ్య‌, ర‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు అని క‌న్నెగంటి. ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు స్వ‌యంగా డైరెక్ట‌ర్ అని తెలియ‌చేసాడు. మిస్ట‌ర్ నూక‌య్య త‌ర్వాత పొలిటిక‌ల్ స్టోరీ రెడీ చేసి రామ్ చ‌ర‌ణ్ కి వినిపించాడ‌ట‌. క‌థ రామ్ చ‌ర‌ణ్ కి బాగా న‌చ్చేసింద‌ట‌.

ఇక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనుకునే టైమ్ కి స్టేట్ లో పొలిటిక్స్ మారిపోయాయ‌ట‌. అందుచేత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదీ కాకుండా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ చిత్రం చేస్తే బాగుంటుంది. ఖ‌చ్చితంగా రామ్ చ‌ర‌ణ్ తో ఈ సినిమా తీస్తాను. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యంలోనైనా ఈ సినిమా తీస్తాను..ఇందులో భార‌తీయుడు త‌ర‌హా మంచి సందేశం కూడా ఉంటుంద‌ని అంటున్నాడు ఈ యువ ద‌ర్శ‌కుడు అని. మ‌రి..అని ఆశ నెర‌వేరుతుంద‌ని ఆశిద్దాం.

More News

మ‌ణిర‌త్నం మూవీలో కార్తీ క్యారెక్ట‌ర్ ఇదే

త‌మిళ హీరో కార్తీ న‌టించిన ఊపిరి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 25న రిలీజ్ అవుతుంది. అలాగే కాష్మోరా అనే చిత్రంలో కూడా కార్తీ న‌టిస్తున్నాడు.

ప్రొడక్షన్ చేయాలనుందంటున్న యంగ్ హీరో...

ప్రస్థానం ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ వరుస అవకాశాలతో బిజీగా మారిపోయాడు.

కబాలిలో రజనీకాంత్ రోల్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

సూర్య సింగం - 3 ట్రైల‌ర్ డేట్ ఫిక్స్..

త‌మిళ హీరో సూర్య  24 మూవీ ఓ వైపు రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా...మ‌రో వైపు సింగం - 3 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సూర్య - హ‌రి కాంబినేష‌న్లో సింగం - 3 రూపొందుతుంది.

జి.వి.ప్రకాష్‌, శ్రీదివ్య జంటగా యూత్‌ఫుల్‌ థ్రిల్లర్‌ 'పెన్సిల్‌'

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్‌, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్‌స్టాప్‌, కేరింత, మనసారా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య