సినిమా బాగుందంటే కోపం వస్తుందంటున్న రామ్

  • IndiaGlitz, [Thursday,October 01 2015]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన‌ తాజా చిత్రం శివ‌మ్. ఈ సినిమాని నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రెడ్డి తెర‌కెక్కించారు. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ‌మ్ రేపు రిలీజ్ కానుంది. అయితే సినిమా బాగుందంటే ఆనంద‌ప‌డాలి కానీ...కోపం ఎందుకు వ‌స్తుంది..? అనుకుంటున్నారా..? రామ్ చెబుతుంది శివ‌మ్ సినిమా గురించి కాదు.. ఎందుకంటే ప్రేమంట సినిమా గురించి. ఈ చిత్రం ధియేట‌ర్స్ లో ఆడ‌లేదు కానీ టీవీలో చూస్తే మాత్రం చాలా బాగుంద‌నిపిస్తుంది. ఎందుకు ధియేటర్స్ లో ఆడ‌లేదో అర్థం కాదంటున్నాడు రామ్. అయితే ఎవ‌రైనా..ఎందుకంటే ప్రేమంట మూవీ టివీలో చూసాను. చాలా బాగుంద‌ని చెబితే మాత్రం రామ్ కి కోపం వ‌స్తుంద‌ట‌. అదీ సంగ‌తి.

More News

నవంబర్ లో మజ్ను

ఈ తరం అక్కినేని హీరోల్లో పెద్దోడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మజ్ను సినిమా షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుంది.

రామ్ కి కలిసొచ్చే కాలం

జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అందరూ రామ్ కి కలిసొచ్చే కాలం మొదలైందనే అంటున్నారు.

ప్రకాష్ రాజ్ దర్శకత్వం?

ప్రకాష్ రాజ్ జీవితం మొత్తాన్ని కేవలం నటనతోనే గడిపేయాలని అనుకోరు.అభిరుచులకు విలువ నిచ్చే వ్యక్తి ప్రకాష్ రాజ్.తనకు నచ్చిన పుస్తకాలను చదువుతుంటారు.

కంచె ముందుకొస్తోందా?

రెండో ప్ర‌పంచ‌యుద్ధం నేప‌థ్యంలో రూపొందిన సినిమా కంచె. ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్ ధూపాటి హ‌రిబాబుగా న‌టించారు.క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మ‌ణిర‌త్నం మ‌ళ్లీ ట్రై చేస్తున్నాడా..?

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయాల‌ని ట్రై చేసారు.