నిర్మాతగా రానా..

  • IndiaGlitz, [Saturday,July 25 2015]

ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ సురేష్ ప్రొడక్షన్స్. ఈ బ్యానర్ లో మూవీ మొఘల్ ఎన్నో అపురూపమైన సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం ఆయన తనయుడు డి.సురేష్ బాబు ప్రొడక్షన్ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఆయన పెద్ద తనయుడు రానా హీరోగా, విలన్ గా రాణిస్తున్నాడు. అయితే త్వరలోనే రానా నిర్మాతగా మారుతున్నాడు. హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో నూతన నటీనటులతో ఓ సినిమాని తనే నిర్మాతగా రూపొందించనున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం.

More News

రామ్ చరణ్ దే పైచేయి...

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే.

'జేమ్స్ బాండ్' మూవీ రివ్యూ

జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పుస్తకాల్లో ఉన్న క్యారెక్టర్ కి హాలీవుడ్ దర్శకులు కల్పించిన రూపం. ఎన్నో యాక్షన్ ఎంటర్ టైనర్స్ చిత్రాలతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ లను షేక్ చేసిన క్యారెక్టర్.

జూలై 26న 'కేటుగాడు' ఆడియో రిలీజ్

‘ఉలవచారు బిర్యాని’ ద్వారా హీరోగా పరిచయమైన తేజస్ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'.

'శ్రీమంతుడు' తమిళ టైటిల్ ఇదే

సూపర్స్టార్ మహేష్ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్, ఎం.బి.

ఈనెల 31న వస్తున్న 'ధనలక్ష్మి తలుపు తడితే'

మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో సాయి అచ్యుత్ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ధనరాజ్, మనోజ్నందం, అనిల్ కళ్యాణ్, విజయసాయి,