close
Choose your channels

నిర్మాతగా రానా..

Saturday, July 25, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ సురేష్ ప్రొడక్షన్స్. ఈ బ్యానర్ లో మూవీ మొఘల్ ఎన్నో అపురూపమైన సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం ఆయన తనయుడు డి.సురేష్ బాబు ప్రొడక్షన్ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఆయన పెద్ద తనయుడు రానా హీరోగా, విలన్ గా రాణిస్తున్నాడు. అయితే త్వరలోనే రానా నిర్మాతగా మారుతున్నాడు. హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో నూతన నటీనటులతో ఓ సినిమాని తనే నిర్మాతగా రూపొందించనున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.