బాలీవుడ్ చిత్రంలో రానా...

  • IndiaGlitz, [Wednesday,March 20 2019]

అనారోగ్య రీత్యా సినిమాల‌కు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్న రానా ద‌గ్గుబాటి ఇప్పుడు వ‌రుస సినిమాల్లో న‌టించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బాహుబ‌లిలో భ‌ల్లాల‌దేవ‌గా రానా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు.

దీంతో ఓ బాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌లో రానా జాయిన్ కాబోతున్నారు. వివ‌రాల్లోకెళ్తే... 'భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' అనే భారీ ప్రాజెక్ట్‌లో రానా న‌టించ‌బోతున్నారు.

అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సోనాక్షి సిన్హా, సంజ‌య్ ద‌త్‌, ప‌రిణీతి చోప్రా, అమ్మి విర్క్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో రానా కూడా జాయిన్ కాబోతున్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాల క‌థ‌నం. ఇప్పుడు రానా హ‌థీ మేరీ సాథీ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

More News

నాలుగోసారి...

రోబో, శివాజీ, 2.0 చిత్రాల త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నుంది.

'ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం' టైటిల్‌ పోస్ట‌ర్‌ను విడుద‌ల

శివ‌, ఉమ‌య హీరో హీరోయిన్‌గా సైన్స్‌ స్టూడియోస్(SIGNS STUDIO) బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 గా రూపొందుతున్న చిత్రం `ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం`.

జనసేనలోకి నాగబాబు.. ఎంపీగా పోటీ

ఇన్ని రోజులు సోషల్ మీడియా ద్వారా తన గొంతును వినిపిస్తూ వచ్చిన  ప్రముఖ నటులు, మెగా బ్రదర్ నాగబాబు నేడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

RRR లో మ‌రో ఇద్ద‌రు బాలీవుడ్ నటులు

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'RRR'. దాన‌య్య

నెగ‌టివ్ పాత్ర‌లో త‌మ‌న్నా.. 

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాహుబ‌లి త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్ర‌ల ఎంపిక‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈమె కోలీవుడ్‌లో విశాల్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతుంది. సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వం