close
Choose your channels

నెగ‌టివ్ పాత్ర‌లో త‌మ‌న్నా.. 

Wednesday, March 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నెగ‌టివ్ పాత్ర‌లో త‌మ‌న్నా.. 

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాహుబ‌లి త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్ర‌ల ఎంపిక‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈమె కోలీవుడ్‌లో విశాల్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతుంది. సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోయే ఈ సినిమాలో త‌మ‌న్నా నెగ‌టివ్ షేడ్స్ ఉండే పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఐశ్వ‌ర్య ల‌క్ష్మి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఇంత‌కు ముందు విశాల్‌, త‌మ‌న్నా జంట‌గా `క‌త్తిసండై`(ఒక్క‌డొచ్చాడు) సినిమా చేశారు. మ‌ళ్లీ అదే కాంబినేష‌న్లో సినిమా తెర‌కెక్క‌నుంది. మ‌రి నెగ‌టివ్ షేడ్స్‌లో త‌మ‌న్నా ఎలా మెప్పించ‌నుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.