రాశీ ఖన్నా ఇక హైదరాబాద్ అమ్మాయే..

  • IndiaGlitz, [Saturday,April 02 2016]
మ‌ద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి...ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లి భామ రాశీ ఖ‌న్నా. ఆత‌ర్వాత జోరు, జిల్, శివ‌మ్, బెంగాల్ టైగ‌ర్..త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది.ప్ర‌స్తుతం రాశీ ఖ‌న్నా హీరో గోపీచంద్ తో క‌ల‌సి ఆక్సిజ‌న్ అనే సినిమా చేస్తుంది.
హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతున్నప్పుడు స్టార్ హాట‌ల్లో ఉండ‌డం చాలా ఇబ్బందిగా అనిపించింద‌ని...అందుచేత‌ త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో ఓ ప్లాట్ తీసుకోవాల‌నుకుంటున్న‌ట్టు గ‌తంలో ఓ ఇంట‌ర్ వ్యూలో చెప్పంది. షూటింగ్ కోసం హైద‌రాబాద్ రావ‌డం వ‌ల‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ ని మిస్ అవుతున్నాన‌ని..ఇక నుంచి అలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఇక్క‌డే ఓ ఇల్లు కొనుక్కొవాల‌నుకుంటున్న‌ట్టు చెప్పింది. ఇప్పుడు రాశీ ఖ‌న్నా హైద‌రాబాద్ లో ఓ ఇల్లు కొనుక్కుంది. త‌న ఫ్యామిలీని కూడా ఇక్క‌డికి షిప్ట్ చేసింది. సో.. ఇక నుంచి ఢిల్లీ భామ రాశీ ఖ‌న్నా హైద‌రాబాద్ అమ్మాయే.

More News

ఏప్రిల్ లో విజయ్ పోలీసోడు భారి విడుదల

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రం తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి ఎస్ థాను  విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు టైటిల్ ను అధికారికం గా ప్రకతిచటం జరిగింది.

ఊపిరి చిత్రానికి వెంక‌య్య‌నాయుడు అభినంద‌న‌లు

మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఊపిరి సినిమాను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. శనివారం ఈ సినిమాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ..

సర్ధార్ లో బ్రహ్మి క్యారెక్టర్ ఇదే...

పవర్ స్టార్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎంతలా హాస్యాన్ని పండించిందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా బ్రహ్మానందం క్యారెక్టర్ హైలెట్ గా నిలిచేలా ఉంటుందని సమాచారం.

మళ్లీ 'కందిరీగ' కాంబినేషన్....

ఎనర్జిటిక్ స్టార్ రామ్,కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ రాబోతుంది.

పవన్-మహేష్ నిర్మాతకు ఏడాది జైలు శిక్ష...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సూపర్ స్టార్ మహేష్...వీరిద్దరితో సినిమాలు నిర్మించిన నిర్మాతకు ఏడాది జైలు శిక్షా...