ర‌ష్మిక‌కు బాలీవుడ్ పిలుపు...

  • IndiaGlitz, [Tuesday,September 04 2018]

కిర్రిక్ పార్టీ అనే క‌న్న‌డ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా.. త‌ర్వాత 'ఛలో' తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఛ‌లో రీసెంట్‌గా రిలీజైన 'గీత గోవిందం' సినిమాల స‌క్సెస్ త‌ర్వాత తెలుగులో బిజీగా మారింది. ఈమె న‌టించిన 'దేవ‌దాస్‌' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

కాగా గీత గోవిందం త‌ర్వాత‌ విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో 'డియ‌ర్ కామ్రేడ్‌', చిత్రంలో కూడా న‌టిస్తుంది. రీసెంట్‌గా ర‌ష్మిక న‌టించిన ఓ క‌న్న‌డ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌న‌కు బాలీవుడ్ నుండి సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని.. అయితే ఒప్పుకోలేద‌ని చెప్పింది. మంచి స్క్రిప్ట్ అనిపిస్తేనే బాలీవుడ్‌లో న‌టిస్తాన‌ని చెప్పింది ర‌ష్మిక‌.

More News

ర‌జ‌నీ యూర‌ప్ షెడ్యూల్ ఉందా? లేదా?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

క‌మ‌ల్ డ్యూయెల్‌..!

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నున్న చిత్రం 'ఇండియ‌న్ 2'. యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ...

సెప్టెంబ‌ర్ 6న నోటా ట్రైల‌ర్ విడుద‌ల‌

సంచ‌ల‌న విజ‌యాల‌తో దూసుకుపోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు.

నాటకం టీజర్ విడుదల

రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వంలో ఆశిష్‌ గాంధీ, ఆషిమా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'నాటకం'.

అర‌వింద స‌మేతా.. అత్యంత వేగంగా!

సినిమా మొత్తం పూర్త‌య్యాక విడుద‌ల తేదీ ప్ర‌క‌టించ‌డం ఓ ఆన‌వాయితీ. సినిమా ప్రారంభంరోజే విడుద‌ల తేదీని ప్ర‌కటించిన మ‌రో ప‌ద్ధ‌తి.