రవితేజ గ్రీన్ సిగ్నల్?

  • IndiaGlitz, [Tuesday,December 29 2015]

రవితేజ ఇప్పుడు ఆప‌ద్బాంధ‌వుడిగా క‌నిపిస్తున్నాడు. ఆ మ‌ధ్య సంప‌త్ నందికి అవ‌కాశ‌మిచ్చాడు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో ఫ్లాప్‌ను చ‌విచూసిన వేణు శ్రీరామ్‌తో ఎవ‌డో ఒక‌డు చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 20 నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో పూరితోనూ ఓ సినిమా చేయనున్న‌ట్టు వినికిడి. దాని త‌ర్వాత సుధీర్ వ‌ర్మ సినిమాకు ఓకే చెప్పార‌ట‌.

ఇప్పుడు తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌వితేజ మ‌రో ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు ఫ్లాట్ అయ్యాడ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడి పేరు శ్రీరామ్ ఆదిత్య‌. ఈ మ‌ధ్య‌నే భ‌లే మంచి రోజు సినిమాతో స‌క్సెస్ మీదున్నాడు శ్రీరామ్‌. సుధీర్ బాబు న‌టించిన ఆ సినిమా ఈ మ‌ధ్య‌నే విడుద‌లై హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. సో ఈ మ‌ధ్య‌నే శ్రీరామ్ ఆదిత్య త‌న క‌థ‌ను ర‌వితేజ‌కు వినిపించాడ‌ట‌. ర‌వితేజ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వినికిడి.

More News

'నేను... శైలజ'కు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జనవరి1న విడుదల

ఈ చిత్రవిశేషాలను 'స్రవంతి'రవికిశోర్ తెలియజేస్తూ-'ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న మంచి లవ్ స్టోరీ ఇది.ఇందులో రామ్ డీజేగా నటించాడు.

రామ్ చరణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ తర్వాత తమిళ మూవీ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్.

నరసింహనంది లజ్జ

ఓ అమ్మాయి కోటి కలలతో కొత్త కాపురాన్ని మొదలు పెడుతుంది.మూడు ముళ్ళు వేయించుకున్న అమ్మాయి తన భర్త తననే ప్రాణంగా చూసుకోవాలని ముచ్చటపడుతుంది.

నిర్మాత సుమంతే!

ఈ మధ్య సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఆడియో వేడుకలో సుమంత్ తనని యంగ్ హీరో లిస్టులో చేర్చలేదని సుమపై అలిగాడు. అవును.

అందుకే... నేను.. శైలజ క్యారెక్టర్ చేసాను - హీరోయిన్ కీర్తి సురేష్

రామ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం నేను... శైలజ. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. నూతన సంవత్సర కానుకగా నేను... శైలజ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా నేను.. శైలజ గురించి హీరోయిన్ కీర్తి సురేష్ ఇంటర్వ్యూ మీకోస