ప‌వ‌న్ అభిమానుల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్‌

  • IndiaGlitz, [Tuesday,June 19 2018]

ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు ఆయ‌న మాజీ భార్య రేణు దేశాయ్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే త‌న‌ను జూనియ‌ర్ ప‌వ‌ర్‌స్టార్ అని సంబోధించ వ‌ద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.

అకీరా నంద్ లాప్ టాప్‌లో ఏదో సీరియ‌స్‌గా గేమ్‌కు సంబంధించి సీరియ‌స్‌గా అన్వేషిస్తుంటే ఆ ఫోట‌ను పెట్టి నా గారాల ప‌ట్టి యూరోపియ‌న్ సినిమాకు సంబంధించి ఏదో బ్లాక్ చూస్తున్నాడు. ఈ ఫోటోను చూసి ఎవ‌రైనా జూనియ‌ర్ ప‌వ‌ర్‌స్టార్ అని సంబోధిస్తే నా పి.ఆర్‌. టీమ్ ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసేస్తుంది.

త‌న‌ను ఎవ‌రూ జూనియ‌ర్ ప‌వ‌ర్‌స్టార్ అని పిల‌వొద్దు అంటూ పోస్ట్ పెట్టింది. ఇలా పోస్ట్ పెట్ట‌డం వెనుక పిల్ల‌ల‌పై ప‌వ‌న్ కానీ.. సినిమాల ప్ర‌భావం కానీ ప‌డ‌కూడ‌ద‌నే భావ‌న తెలుస్తుంది క‌దా..

More News

పోలీస్ స్టేషన్ సెట్ లో సమంత 'యు టర్న్' చిత్ర షూటింగ్

వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం "యు టర్న్" సినిమాలో నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

రేణు దేశాయ్‌కి అభినంద‌న‌లు తెలిపిన పూన‌మ్ కౌర్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌.. తాను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

'పరిచయం' నైజాం రైట్స్

చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి ఈరోజుల్లో. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు చిన్న సినిమాను ఆదరిస్తున్నారు.

విడుదలకు సిద్ధమైన తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది'!

ఈ నగరానికి ఏమైంది చిత్రం తాజాగా చిత్ర యూనిట్ మరియు, కొందరు సామాన్యులకు ప్రదర్శింపబడింది. నిర్మాత సురేష్ బాబు గారు  సినిమా చూస్తున్న ఆడియన్స్, చిత్ర యూనిట్ స్పందనను గమనించడం జరిగింది.

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో నాని?

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నేచుర‌ల్ స్టార్ నాని విజ‌య‌ప‌రంప‌ర‌కి.. 'కృష్ణార్జున యుద్ధం' బ్రేక్ వేసింది.