అమితాబ్ రాక - వర్మ ర్యాలీ..!

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం వంగ‌వీటి. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన య‌ధార్ధ సంఘ‌ట‌న‌లు ఆధారంగా వంగ‌వీటి చిత్రాన్ని వ‌ర్మ తెర‌కెక్కించారు. ఈ సంచ‌ల‌న చిత్రం ఈనెల 23న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా శివ టు వంగ‌వీటి ఎ జ‌ర్నీ ఆఫ్ రామ్ గోపాల్ వ‌ర్మ అనే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఈరోజు హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెష‌న్ హాల్ లో ఏర్పాటు చేసారు.
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా అమితాబ్, నాగార్జున హాజ‌ర‌వుతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంట‌ల‌కు అమితాబ్ శంషాబాద్ విమానాశ్ర‌యంకు చేరుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి జెఆర్ సి క‌న్వెష‌న్ హాల్ వ‌ర‌కు అభిమానులు ర్యాలీ ఏర్పాటు చేసారు. ఈ ర్యాలీలో అమితాబ్ తో పాటు వ‌ర్మ టీమ్ పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం జ‌రిగే వంగ‌వీటి సినిమాకి సంబంధించిన ఈ స్పెష‌ల్ ప్రొగ్రామ్ లో టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ & యంగ్ హీరోస్ పాల్గొంటున్నారు. వంగ‌వీటి రిలీజ్ కి ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న వ‌ర్మ‌...రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More News

మహేష్ 1 నేనొక్క డినే తర్వాత ఈ సినిమానే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు 23వ సినిమాను క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ తో చేస్తున్నారు.

సుకుమార్ మూవీలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న చ‌ర‌ణ్..!

ధృవ సినిమాతో స‌క్సెస్ సాధించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ సుకుమార్ తో చేస్తున్నారు. చ‌ర‌ణ్ - సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందే చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది.

హారిక & హాసిని బ్యాన‌ర్ లో ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీ..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత‌ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ప్ర‌య‌త్నం చేసారు. అయితే...అప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌వ‌ర్ స్టార్ తో మూవీ క‌మిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డం కుద‌ర‌లేదు కానీ.

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' గ్రాండ్ 30 రోజుల వేడుక

వైవిధ్యమైన కథాంశాలతో హిట్స్ సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం

కన్ ఫర్మ్ అయినట్టే....

శర్వానంద్ శతమానం భవతి సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అయిపోగానే శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని సెట్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.