బ‌న్నీతో 'రొమాంటిక్' భామ‌

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. నాన్న నేను, పార్థు అనే టైటిల్స్ ప‌రిశీల‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే సాధార‌ణంగా త‌న సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌ను కాకుండా మ‌రో హీరోయిన్‌ను కీల‌క పాత్ర‌లో న‌టింప చేయ‌డం త్రివిక్ర‌మ్ అల‌వాటు.

ఈషారెబ్బా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, పార్వ‌తీ మెల్ట‌న్ త‌దిత‌రులు ఇలా న‌టించిన‌వారే. కాగా ఇప్పుడు బ‌న్నీతో తాను రూపొందించే హ్యాట్రిక్ మూవీలో కూడా అలాంటి పాత్ర కోసం కేతికా శ‌ర్మ అనే హీరోయిన్‌ను తీసుకున్నాడ‌ట త్రివిక్ర‌మ్‌. ఈమె ఆకాష్ పూరి 'రొమాంటిక్' చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుందని స‌మాచారం. మ‌రి కేతికా శర్మ‌కు ఈ అవ‌కాశం  ఏ మేర హెల్ప్ అవుతుందో చూద్దాం. 

More News

ట్వీట్ డిలీజ్ చేసి సారీ చెప్పిన వివేక్ ఒబెరాయ్‌

సోమ‌వారం ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాను, న‌టి ఐశ్వ‌ర్యారాయ్ వ్య‌క్తిగ‌త జీవింతో పోల్చుతూ ఎవ‌రో పోస్ట్ చేసిన మీమ్‌ను వివేక్ ఒబెరాయ్ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వివేక్ చ‌ర్య‌ను అంద‌రూ త‌ప్పుప‌ట్టారు.

'సాహో' లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

అంద‌రూ ఎదురు చూసిన‌ట్లుగానే ప్ర‌భాస్ త‌న `సాహో` చిత్రానికి సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు. సోమ‌వారం త‌న సినిమాకు సంబంధించి ఓ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని ప్ర‌భాస్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

'సీత‌' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన చిత్రం చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరోనాయిక. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం నిర్మించారు

విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు  కాంబినేషన్లో యాక్షన్ త్రిల్లర్

తాను నటించే ప్రతి పాత్రను.. కంటిని కాపాడే కనురెప్పలా భావించి అద్భుతమైన నటనతో రక్తికట్టించే నటుడు, ప్రేక్షకులను రెప్పపాటు క్షణం చూపును కూడా పక్కకు మరల్చనివ్వకూడదనుకునే దర్శకుడు

బాక్సాఫీస్ వ‌ద్ద విజేతెవ‌రో?

న‌య‌న‌తార‌, తాప్సీ ఒకేరోజున బాక్సాఫీస్ వ‌ద్ద‌న పోటీ ప‌డ‌బోతున్నారు. ఒక‌ప్పుడు 'ఆరంభం' సినిమాలో న‌య‌న‌తార‌, తాప్సీ క‌లిసి న‌టించారు. కానీ ఇప్పుడు ఇద్ద‌రూ వేర్వేరు సినిమాలతో పోటీ ప‌డ‌బోతున్నారు.