ట్వీట్ డిలీజ్ చేసి సారీ చెప్పిన వివేక్ ఒబెరాయ్
Send us your feedback to audioarticles@vaarta.com
సోమవారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాను, నటి ఐశ్వర్యారాయ్ వ్యక్తిగత జీవింతో పోల్చుతూ ఎవరో పోస్ట్ చేసిన మీమ్‌ను వివేక్ ఒబెరాయ్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వివేక్ చర్యను అందరూ తప్పుపట్టారు. ట్రోలింగ్స్ కూడా జరిగాయి. ఎట్టకేలకు ఈ ట్వీట్‌పై వివేక్ ఒబెరాయ్ స్పందించారు.
మహిళలకు క్షమాపణలు చెబుతూ ట్వీట్‌ను డిలీజ్ చేశాడు. "నేను దశాబ్దకాలంగా మహిళా సాధికారత గురించి పనిచేస్తున్నాను. ఏ మహిళతోనూ అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ నా చర్య వల్ల వారు బాధపడుతున్నారు. కాబట్టి క్షమాపణలు చెబుతున్నాను. ట్వీట్ డిలీట్ చేస్తున్నాను" అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు వివేక్ ఒబెరాయ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.