సాహసం శ్వాసగా సాగిపో సోకిల్లా సాంగ్ టీజర్ రిలీజ్

  • IndiaGlitz, [Thursday,May 05 2016]

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో నాగ చైత‌న్య స‌ర‌స‌న మంజిమ మోహ‌న్ న‌టిస్తుంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. సంగీత సంచ‌ల‌నం ఎ.ఆర్. రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఆడియోను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే..ఈ చిత్రంలో సోకిల్లా...అంటూ సాగే సాంగ్ టీజ‌ర్ ను హీరో నాగ చైత‌న్య‌, డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్, రైట‌ర్ కోన వెంక‌ట్ యుట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఈ సాంగ్ టీజ‌ర్ ఈ సినిమా పై అంచ‌నాల‌ను పెంచేస్తుంది. ఏమాయ చేసావే కాంబినేష‌న్లో రూపొందుతున్న సాహ‌సం శ్వాస‌గా సాగిపో...సెన్సేష‌న్ క్రియేట్ చేసి చైతు కెరీర్ లో మ‌రో స‌క్సెస్ ఫుల్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.

More News

సూర్య 24 చూడాల్సిందే...అన‌డానికి అయిదు కార‌ణాలు...

త‌మిళ హీరో సూర్య - మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం 24. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. ఈ చిత్రాన్ని 2 డి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై హీరో సూర్య నిర్మించారు.

మూడవ షెడ్యూల్లో వీడు గోల్డ్ ఎహే...

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటిస్తున్న తాజా చిత్రం వీడు గోల్డ్ ఎహే.ఈ చిత్రాన్ని బిందాస్ ఫేం వీరు పోట్ల తెరకెక్కిస్తున్నారు.

సందీప్ కిషన్ తో మూడోసారి జత కడుతుంది

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే లాంచనంగా ప్రారంభమైంది.

తన రెండో చిత్రం వార్తల పై స్పందించిన అఖిల్..

అక్కినేని అఖిల్ రెండవ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నారని నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.

విజయవాడలో సిద్ధార్థ హోటల్ మెనేజ్ మెంట్ కాలేజి గ్రౌండ్స్ లో బ్లాక్ బస్టర్ 'సరైనోడు' సక్సెస్ మీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో,సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో,అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం సరైనోడు.