close
Choose your channels

సందీప్ కిషన్ తో మూడోసారి జత కడుతుంది

Thursday, May 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే లాంచనంగా ప్రారంభమైంది. పోలీస్ కావాలనుకునే ఓ యువకుడు కథాశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ తో ఎవరు జత కడతారనే పలు వార్తలు వినపడ్డాయి. ముందుగా సందీప్ సరసన నందిత పేరుని పరిశీలించారు.

అయితే ఇప్పుడు సందీప్ సరసన రెజీనాను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో సందీప్, రెజీనాలు కలిసి రొటీన్ లవ్ స్టోరీ, రా..రా కృష్ణయ్య చిత్రాల్లో కలిసి నటించారు. ఇప్పుడు మూడోసారి ఇద్దరూ వెండితెరపై కనిపించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.