జూలై 6న సాయిధరమ్‌తేజ్‌ 'తేజ్‌ ఐ లవ్‌ యు'

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది.

ఇటీవల విడుదలై ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. జూన్‌ 16న మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో ఈ చిత్రం ఆడియో సక్సెస్‌మీట్‌ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చెయ్యబోతున్నారు. 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్‌' వంటి రొమాంటిక్‌ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి లవ్‌ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా 'తేజ్‌ ఐ లవ్‌ యు' రూపొందుతోంది. జూలై 6 ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

More News

గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న 'మోని'

షాలిని, నందికొండ వాగుల్లోనా లాంటి చిత్రాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న లక్కీఏకారి , నజియా, హీరో హీరోయిన్లుగా అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  రంజిత్ కోడిప్యాక  సమర్పణలో

బ‌న్ని నెక్ట్స్ ప్రాజెక్ట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఇటీవ‌లే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో ప‌ల‌క‌రించారు. ఈ సినిమాలో త‌న పెర్‌ఫార్మెన్స్‌తో అభిమానులనే కాకుండా స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రించారు.

'ఈగ' తేదికే వ‌స్తున్న 'విజేత‌'

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా న‌టించిన తొలి చిత్రం 'విజేత‌'. రాకేశ్ శ‌శి దర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి ఈ సినిమాని నిర్మించారు.

మ‌రోసారి తండ్రి అయిన ఎన్టీఆర్‌...

హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి అయ్యారు. ఎన్టీఆర్‌, ప్ర‌ణతిల‌కు మ‌గ‌బిడ్డ పుట్టాడు. 'నా కుటుంబం పెద్దదైంది, మ‌గ‌బిడ్డ‌' అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయ‌డం ద్వారా అస‌లు విష‌యాన్ని అంద‌రికీ తెలిపారు.

సంక్రాంతికి ర‌జ‌నీ సంద‌డి

ఇటీవ‌లే కాలాగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. మంచి వ‌సూళ్ళ‌నే తెచ్చుకుంటోంది.