స‌ల్మాన్ 'బార‌త్' ఫ‌స్ట్ లుక్‌

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం భార‌త్ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. స్టంట్‌మేన్ పాత్ర‌లో స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. వాఘా బోర్డ‌ర్ దగ్గ‌ర స‌ల్మాన్‌, క‌త్రినా కైఫ్ నిల‌బ‌డి చూస్తున్న‌ట్లు ఆ లుక్‌లో రివీల్ చేశారు.

ఈ లుక్‌ను స‌ల్మాన్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా విడుద‌ల చేశారు. కాగా ఈ సినిమా వ‌చ్చే ఏడాది జూన్‌లో విడుద‌ల కానుంది. అలీ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ముందు ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా అనుకున్నారు కానీ ప్రియాంక ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డంతో క‌త్రినాను హీరోయిన్‌గా తీసుకున్నారు.

More News

హీరో హీరోయిన్‌పైనే స్పెష‌ల్ సాంగ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

జ్యోతిక కొత్త చిత్రం...

సెకండ్ ఇన్నింగ్స్‌లో 36 వ‌య‌దినిలే, మ‌గ‌ళిర్ మట్రుమ్‌, నాచియార్ చిత్రాల్లో న‌టించిన జ్యోతిక రేపు 'కాట్రిన్ మొళి' చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది.

ఇంత మంది టాలెంటెడ్ కమెడియన్స్ తో పనిచేయడం ఆనందంగా ఉంది - శ్రీనువైట్ల

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ' అమర్ అక్బర్ ఆంటోనీ'.. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 16న (రేపు) రిలీజ్ అవుతుంది.

లక్ష్మీ మంచు పవర్ ఫుల్ లేడి- నటి జ్యోతిక

టాలీవుడ్ డైనమిక్ లేడీగా పేరు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మి. ప్రస్తుతం తమిళంలో 'కాట్రిన్ మెళి' అనే సినిమా చేసింది 'తుమ్హారీ సులు' అనే బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ఇది.

డిసెంబర్ 14న  ఇదంజగత్ 

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన  చిత్రం ఇదం జగత్. అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్