'స‌ర్దార్' కోసం మ‌రింత గ్లామ‌ర్‌గా..

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

త‌న కెరీర్ మొత్త‌మ్మీద కాజ‌ల్ అగ‌ర్వాల్‌ చాలా గ్లామ‌ర‌స్‌గా క‌నిపించిన చిత్రం 'మ‌గ‌ధీర‌'. ఆ సినిమాలో కాజ‌ల్ అంద‌చందాలు చూసి కుర్ర‌కారు ఫిదా అయిపోయింది. ఆ త‌రువాత కూడా కాజ‌ల్ కొన్ని సినిమాల్లో గ్లామ‌ర‌స్‌గా క‌నిపించినా.. 'మ‌గ‌ధీర' స్థాయిలో ద‌ర్శ‌న‌మివ్వ‌లేద‌న్న‌ది చాలామంది అభిప్రాయం. బ‌హుశా యువ‌రాణిగా ఆమె అంత బాగా సూట‌వ్వ‌డం వ‌ల్లే అలా అనిపించి ఉండ‌వ‌చ్చు. అయితే.. 'మ‌గ‌ధీర' స్థాయి గ్లామ‌ర‌సాన్ని త‌న కొత్త చిత్రం 'స‌ర్దార్‌ గ‌బ్బ‌ర్‌సింగ్‌'లో చూడొచ్చంటోంది కాజ‌ల్‌.

'మ‌గ‌ధీర' శైలిలోనే ప్రిన్సెస్ గా త‌ను క‌నిపించ‌నున్న ఈ సినిమాలో త‌న వ‌స్త్ర‌ధార‌ణ మ‌రోసారి మెప్పు పొందుతుంద‌ని కాజ‌ల్ ధీమాగా చెప్పుకొస్తోంది. ఇప్ప‌టికే రిలీజైన కాజ‌ల్ స్టిల్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి కాబ‌ట్టి.. 'స‌ర్దార్‌'కి కాజ‌ల్ గ్లామ‌ర్ ఓ ఎస్సెట్ గా నిలుస్తుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ నెల 8న 'స‌ర్దార్' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

సంక్రాంతికి అలా.. వేసవికి ఇలా...

ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు వారాల గ్యాప్ లోనో లేదంటే ఒకే రోజునే రిలీజైతే ఆ సందడే వేరు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'జ‌ల్సా'కి ఎనిమిదేళ్లు

'అత్తారింటికి దారేది'తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన కాంబినేష‌న్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాంత్రికుల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ది. అయితే ఈ కాంబినేష‌న్‌కి పునాది వేసిన చిత్రం 'జ‌ల్సా'.

చరణ్ సినిమా.. 'కిక్' ఫార్ములా..

'ఎవడు' తరువాత సరైన విజయం అందుకోలేకపోయిన రామ్ చరణ్..

అడ‌వి శేష్ తో అభిషేక్ పిక్చ‌ర్స్..

క్ష‌ణం సినిమాలో హీరోగా న‌టించ‌డంతో పాటు క‌థ - స్ర్కీన్ ప్లే అందించిన మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అడ‌వి శేష్. క్ష‌ణం సినిమాకి ముందు బాహుబ‌లి, పంజా, కిస్, క‌ర్మ‌ చిత్రాల్లో న‌టించినా...అడ‌వి శేష్ కి  హీరోగా స‌క్సెస్ అందించింది మాత్రం క్ష‌ణం చిత్రం.

లజ్జ ఫేమ్ వరుణ్ ఇంటర్వ్యూ....

కొందరు వ్యాపారం కోసం సినిమాలు తీస్తారు.మరి కొందరు అభిరుచి కోసం సినిమాలు తీస్తారు.ఇంకొందరు మేము కూడా సినిమా తీసాం అనిపించుకోవాలని కూడా తీస్తారు.