స‌ర్ధార్ సినిమాలో మెగాస్టార్

  • IndiaGlitz, [Friday,January 29 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే స‌ర్ధార్ సెట్ కి మెగాస్టార్ వెళ్లి త‌మ్ముడు ప‌వ‌న్ ని ప‌ల‌క‌రించ‌డంతో పాటు సెట్ లో సంద‌డి చేసారు. ఇదిలా ఉంటే....స‌ర్ధార్ సెట్ కి చిరు వెళ్లిన‌ప్ప‌టి నుంచి స‌ర్ధార్ లో చిరు న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం ప్రారంభ‌మైంది.

చిరంజీవి న‌టించిన శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్ లో ప‌వ‌న్ ఓ పాట‌లో క‌నిపిస్తాడు. శంక‌ర్ దాదా జిందాదాబాద్ లో ఓ ఫైట్ చేస్తాడు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో చిరంజీవి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌ల‌సి ఓ పాట‌లో స్టెప్పులు వేయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇదే క‌నుక నిజ‌మైతే...మెగా ఫ్యాన్స్ కి పండ‌గే.

More News

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్ ఇద్ద‌రు ఇద్ద‌రే

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్...ఈ ఇద్ద‌రికీ చాలా పోలిక‌లు ఉన్నాయి. అల్లు అర్జున్ మెగాస్టార్ డాడీ చిత్రంలో ఓ డాన్స్ మూమెంట్ తో ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.

సీక్వెల్ ప్లాన్ లో నాగ్

సీక్వెల్ ప్లాన్ లో నాగ్...అంటే ఇంత‌కీ ఏ సినిమాకి సీక్వెల్ అంటారా..? స‌ంక్రాంతికి రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి. నాగార్జున హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

ఫిబ్రవరి 19 కి రానున్న 'కృష్ణాష్టమి'

చక్కటి డాన్సు ల తో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం 'కృష్ణాష్టమి'.

బాల‌య్య‌తో ప‌టాస్ డైరెక్ట‌ర్‌....

గ‌తేడాది నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తో ప‌టాస్ వంటి సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో సుప్రీమ్ సినిమాను చేస్తున్నాడు.

ధైర్యం లేదంటున్న బాలీవుడ్ స్టార్‌...

బాలీవుడ్‌లో యాక్ష‌న్ స్టార్ ఇమేజ్ ఉన్న న‌టుల్లో అక్ష‌య్‌కుమార్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. ప్ర‌స్తుతం ఈ హీరోకు అన్నీ శుభ‌వార్త‌లే విన‌ప‌డుతున్నాయి.