'స‌వ్య‌సాచి' రీమిక్స్ షూటింగ్ ఎప్పుడంటే..

  • IndiaGlitz, [Monday,June 18 2018]

'నిన్ను రోడ్డు మీద చూసినాది ల‌గ్గాయ‌త్తుస‌.. 'అల్ల‌రి అల్లుడు' (1993) చిత్రం కోసం నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌పై చిత్రీక‌రించిన ఈ పాట ఎంత సంచ‌ల‌న‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌ళ్ళీ 25 ఏళ్ళ త‌రువాత ఈ పాట రీమిక్స్ రూపంలో సంద‌డి చేయ‌నుంది. నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం స‌వ్య‌సాచి కోసం ఈ పాట‌ను రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నెలాఖ‌రు నుంచి నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నాపై ఈ ప్ర‌త్యేక గీతం చిత్రీక‌ర‌ణ జ‌రుగనుంది. ఈ పాట పూర్తికావ‌డంతో స‌వ్య‌సాచి నిర్మాణం పూర్త‌యిన‌ట్టే. మ‌రో వైపు ఈ సినిమాకి సంబంధించిన విజువ‌ల్ ఎఫెక్ట్స్ మకుట సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్నాయి. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై నెలాఖ‌రులో విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

More News

త్రివిక్ర‌మ్‌..16 ఏళ్ళ త‌రువాత‌

ర‌చ‌యిత‌గా కెరీర్‌ను ఆరంభించిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. 'నువ్వే నువ్వే'తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసారు.

ఏడాదికో మెగా హీరోతో బాల‌య్య‌

గ‌త మూడేళ్ళుగా సంక్రాంతి సీజ‌న్‌లో త‌న సినిమాల‌తో సంద‌డి చేస్తున్నారు 'సంక్రాంతి క‌థానాయ‌కుడు'గా పేరు తెచ్చుకున్న‌ న‌ట సింహ బాల‌కృష్ణ‌.

జూన్ 21న యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా వారి 'హ్యాపి వెడ్డింగ్' ఇన్విటేష‌న్‌

వ‌రుడు..  ల‌వ‌ర్స్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌

రాజ్ కందుకూరి - మధుర శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు' ట్రైలర్స్ విడుదల

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు".

బంగారి బాలరాజు మూవీ ట్రైలర్ లాంచ్ లో చిన్న సినిమాలకు వరం - అంబికా కృష్ణ

రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా నంది క్రియేషన్స్ పతాకం పై కె.యండి. రఫీ. రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు".