ప్రియాంక‌, నిక్ పెళ్లి పై త‌ప్పుడు క‌థ‌నం

  • IndiaGlitz, [Thursday,December 06 2018]

ఈ నెల 2,3 తేదీల్లో అమెరిక‌న్ సింగ‌ర్ నిక్‌జోన‌స్‌ను బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క్రిస్టియ‌న్‌, హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం వీరి పెళ్లి వైభ‌వంగా జ‌రిగింది. అంతా హ్యాపీ అని అనుకుంటున్న త‌రుణంలో న్యూయార్క్‌కు చెందిన క‌ట్ అనే మ్యాగిజైన్ వీరి పెళ్లికి సంబంధించి రాసిన క‌థ‌నం పెను దుమారాన్ని రేపింది.

స‌ద‌రు మ్యాగ‌జైన్ వెబ్‌సైట్‌లో నిక్‌, ప్రియాంక‌ల వివాహం బ‌ల‌వంత‌పు వివాహం అని ప్ర‌చురించడం హాట్ టాపిక్ అయ్యింది. నిక్‌.. ప్రియాంక‌తో ఎంజాయ్ చేయాల‌నుకున్నాడ‌ని.. అయితే ప్రియాంక మాత్రం నిక్‌ను బ‌ల‌వంతంగా పెళ్లి పీట‌ల వ‌ర‌కు నడిపించింద‌ని క‌థ‌నం రాసింది.

ఈ క‌థ‌నం పై ప్రియాంక ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. వివాహంతో హ్యాపీగా ఉన్న త‌న‌ను అలాంటి వార్త‌లు ఇబ్బంది పెట్ట‌లేవ‌ని తెలియ‌జేసింది. ఈ క‌థ‌నాన్ని జాతి వివ‌క్ష‌తో రాశార‌ని ప‌లువురు ప్ర‌ముఖులు విమర్శించ‌డంతో స‌ద‌రు మాగ‌జైన్ క‌థనాన్ని వెబ్‌సైట్ నుండి తొల‌గించింది.

More News

నాని జ‌త‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌

వ‌రుస విజ‌యాల‌తో త‌న‌కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ క‌థానాయ‌కుడు నాని.. 24వ సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

డిసెంబ‌ర్ 12న 'ఎఫ్ 2' టీజ‌ర్‌

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ 'ఎఫ్ 2'. ..'ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్' ట్యాగ్ లైన్‌.

లేడీ ఓరియెంటెడ్‌లో కీర్తిసురేశ్‌

'మ‌హాన‌టి'తో తెలుగు, త‌మిళంలో న‌టిగా మంచి పేరు సంపాదించుకున్న కీర్తి సురేశ్ త‌ర్వాత మ‌రో తెలుగులో సినిమాలో న‌టించ‌లేదు.

ప‌వ‌న్ సాధినేనితో మ‌రోసారి

ప్రేమ ఇష్క్ కాద‌ల్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న ప‌వ‌న్ సాధినేని, సావిత్రి సినిమాను డైరెక్ట్ చేశాడు.

వరుణ్ తేజ్, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ల 'అంతరిక్షం' ట్రైలర్..

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి , అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ' అంతరిక్షం 9000 KMPH '..ఈ చిత్రం ట్రైలర్ ని డిసెంబర్ 9 న విడుదల