close
Choose your channels

ప‌వ‌న్ సాధినేనితో మ‌రోసారి

Thursday, December 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌న్ సాధినేనితో మ‌రోసారి

ప్రేమ ఇష్క్ కాద‌ల్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న ప‌వ‌న్ సాధినేని, సావిత్రి సినిమాను డైరెక్ట్ చేశాడు. మ‌రో ప‌క్క వెబ్ సిరీస్‌ల‌ను కూడా డైరెక్ట్ చేస్తున్న ఈ యువ దర్శ‌కుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, ఆయ‌న తండ్రి హ‌రికృష్ణ‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి.

అయితే హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మ‌రిణించడంతో ఆ ప్రాజెక్ట్ ప‌క్కన పెట్టేసి కొత్త ప్రాజెక్ట్‌తో ముందు కెళ్లాల‌ని ప‌వ‌న్ సాధినేని రెడీ అయిపోయాడు. అందులో భాగంగా శ్రీవిష్ణుతో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇంత‌కు ముందు శ్రీవిష్ణుతో ప‌వ‌న్ ... ప్రేమ ఇష్క్ కాద‌ల్ సినిమాను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.