రెండో సినిమా కూడా సప్తగిరితోనేనట...

  • IndiaGlitz, [Monday,March 13 2017]

డాక్ట‌రుగా ఉండి ప్రొడ్యూస‌ర్‌గా మారిన డాక్ట‌ర్ ర‌వికిర‌ణ్ తొలి ప్ర‌య‌త్నంగా చేసిన చిత్రం 'స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌'. సినిమా నిర్మాత ర‌వికిర‌ణ్‌కు పెద్ద లాభాల‌ను తెచ్చిపెట్ట‌క‌పోయినా న‌ష్టాల‌ను కూడా పెద్ద‌గా తెచ్చిపెట్ట‌లేదు. దీంతో ఇప్పుడు డా.ర‌వికిర‌ణ్ మ‌రో సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాకు క‌థ పైన‌లైజ్ అయ్యింది. ఇందులో కూడా హీరోగా స‌ప్త‌గిరి న‌టిస్తాడు. క్యారెక్ట‌ర్ బేస్‌డ్ మూవీ.

స‌ప్త‌గిరి ఎక్స్‌ఫ్రెస్ కంటే రిచ్‌గా సినిమాను నిర్మిస్తాన‌ని నిర్మాత ర‌వికిర‌ణ్ చెప్పారు. దీనితో పాటు విక్ర‌మ్ హీరోగా, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ తెర‌కెక్కిస్తున్న ధృవ‌న‌క్ష‌త్రం సినిమాను కూడా తెలుగు డా.ర‌వికిర‌ణ్ త‌న బ్యాన‌ర్ సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి పై తెలుగులో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాల‌ను ఆదివారం జ‌రిగిన స‌ప్త‌గిరి 50 రోజుల వేడుక‌లో తెలియ‌జేశారు.

More News

అల్లరి నరేష్ రీమేక్ సినిమాను స్టార్ట్ అయ్యింది.....

యంగ్ జనరేషన్ కామెడి హీరో అల్లరి నరేష్ తన 53వ సినిమా మేడ మీద అబ్బాయి సినిమా స్టార్ట్ అయ్యింది.

మల్టీస్టారర్ లో చాందిని చౌదరి...

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్ఫై నారా రోహిత్,ఆది,సుధీర్బాబు,సందీప్ కిషన్ హీరోలుగా 'శమంతక మణి'

దిల్ రాజు భార్య అనితకు నివాళి - పవన్ కళ్యాణ్

సినీ పరిశ్రమ ప్రముఖుడు,నిర్మాత శ్రీ దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించారనే సమాచారాన్ని విదేశాలలో కాటమరాయుడు షూటింగులో విని నమ్మలేకపోయాను.

అవసరాల - అడివి శేష్ లు హీరోలుగా ఇంద్రగంటి మల్టీస్టారర్ కు 'అమీ తుమీ' టైటిల్ ఫిక్స్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రానికి "అమీ తుమీ"

అల్లరి నరేష్ తాజా చిత్రం 'మేడ మీద అబ్బాయి' ప్రారంభం!

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది.