బ‌న్నిపై షారూక్ ప్ర‌శ‌సంలు

  • IndiaGlitz, [Sunday,December 16 2018]

బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపించాడు. షారూక్ న‌టించిన 'జీరో' డిసెంబ‌ర్ 21న విడుద‌లవుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోష‌న్స్‌లో భాగంగా హైద‌రాబాద్ చేరుకున్న బ‌న్ని గురించి మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు షారూక్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ అంటే నాకు కూడా ఇష్ట‌మే.అత‌న్ని క‌ల‌వాల‌ని, మాట్లాడాల‌ని ఉంది. త‌ను మంచి టాలెంట్ ఉన్న యాక్ట‌ర్‌. త‌ప్ప‌కుండా త్వ‌ర‌లోనే అత‌న్ని క‌లుస్తానుఅని అన్నారు.

రీసెంట్‌గా దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయేంగే సినిమా చూసి 1995లో చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ క‌లిగిందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ అల్లు అర్జున్ మెసేజ్ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

More News

'వ‌ర్మ' రిలీజ్ ఫిక్స‌య్యింది

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఢ‌బుల్ ధ‌మాకా

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 'బాహుబ‌లి 2' త‌ర్వాత 'సాహో' చిత్రీక‌ర‌ణ‌తో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

ద‌క్షిణాది సినిమాల‌ పై బాలీవుడ్ ద‌ర్శ‌కుడి కామెంట్‌....

ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా మాత్ర‌మే. ద‌క్షిణాది సినిమా అంటే  ప్రాంతీయ చిత్రాలుగా ప‌రిగ‌ణించేవారు. కానీ ఇప్పుడు లెక్క‌లు మారిపోయాయి.

అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా డిసెంబ‌ర్ 17న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ప్రీ రిలీజ్ ఈవెంట్..

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప‌డిప‌డి లేచె మ‌న‌సు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది.

రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా డిసెంబ‌ర్ 18న అంత‌రిక్షం 9000 kmph ప్రీ రిలీజ్ వేడుక‌.. 

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి