షారూక్ 'జీరో' వివాదం ముగిసిందా..

  • IndiaGlitz, [Thursday,December 20 2018]

షారూక్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్క శ‌ర్మ న‌టించిన చిత్రం 'జీరో'. ఆనంద్ ఎల్‌.రాయ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో షారూక్ మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టించారు. ఈ శుక్ర‌వారం సినిమా విడుద‌ల‌వుతుంది. అయితే ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్పుడు షారూక్ సిక్కుల కిర్ప‌న్‌ను ధ‌రించి ఉన్నాడ‌ని అమృత్‌పాల్ సింగ్ కోర్టును ఆశ్ర‌యించారు.

అది కిర్ప‌న్ కాద‌ని, పెళ్లి స‌మ‌యంలో షారూక్ పాత్ర చేసుకునే అలంక‌ర‌ణ మాత్ర‌మేన‌ని కోర్టుకు విన్న‌వించిన చిత్ర యూనిట్‌, ఎవ‌రి మ‌నోభావాలైన దెబ్బ తిని ఉంటే ఆ బాకును షో పీస్‌లా గ్రాఫిక్స్‌లో మార్చేస్తామ‌ని తెలిపారు. దీంతో వివాదం ముగిసిన‌ట్టేన‌ని అంద‌రూ భావిస్తున్నారు. రెడ్ చిల్లీస్ సంస్థ‌పై షారూక్ స్వ‌యంగా ఈ సినిమాను నిర్మించారు.

More News

యాసిడ్ బాధితురాలిగా...

రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో పాటు వైవిధ్య‌మైన చిత్రాల‌ను ఎంచుకుంటూ ఉంటుంది దీపికా ప‌దుకొనె. రీసెంట్‌గా స‌హ న‌టుడు ర‌ణ‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకున్న దీపిక..

'కె.జి.ఎఫ్‌' వ‌ల్ల షారూక్‌కి దెబ్బేస్తున్నారు...

ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో షారూక్‌ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్క శ‌ర్మ హీరో హీరోయిన్స్‌గా రూపొందిన చిత్రం 'జీరో'. ఇందులో షారూక్ మ‌రుగుజ్జు వ్య‌క్తిగా న‌టించాడు.

'య‌న్‌.టి.ఆర్' రెండోభాగం విడుద‌ల క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా

బాల‌కృష్ణ‌ను గొకుతున్న వ‌ర్మ‌...

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌, త‌న‌కు వ్య‌తిరేకంగా జ‌రిగే విష‌యాన్ని ఓ ప‌ట్టాన వ‌దిలిపెట్ట‌డు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను వ‌ర్మే తెర‌కెక్కిస్తాడ‌ని ముందుగా వార్తలు వినిపించాయి.

ప్రేమ గురించి స్ప‌ష్టం చేసిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే

తెలుగు, హిందీ సినిమాల్లో న‌టిస్తున్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే.. న‌టి కిమ్ శ‌ర్మ‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి.