close
Choose your channels

'కె.జి.ఎఫ్‌' వ‌ల్ల షారూక్‌కి దెబ్బేస్తున్నారు...

Wednesday, December 19, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కె.జి.ఎఫ్‌ వ‌ల్ల షారూక్‌కి దెబ్బేస్తున్నారు...

ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో షారూక్‌ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్క శ‌ర్మ హీరో హీరోయిన్స్‌గా రూపొందిన చిత్రం 'జీరో'. ఇందులో షారూక్ మ‌రుగుజ్జు వ్య‌క్తిగా న‌టించాడు. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది.

అయితే అదే రోజున క‌న్న‌డ స‌హా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న చిత్రం 'కె.జి.ఎఫ్‌'. య‌ష్ హీరోగా న‌టించిన ఈ చిత్ర హ‌క్కుల‌ను అనిల్ టాండ‌న్ సొంతం చేసుకున్నారు. దీనికి క‌ర‌ణ్ జోహార్ విడుద‌ల‌కు త‌న వంతు స‌హాయం చేస్తున్నాడు.

అయితే షారూక్ సినిమా అంటే భారీ విడుద‌ల చేయాల‌నుకుంటున్నారట‌. ఈ విష‌యంలో షారూక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్‌.. బాలీవుడ్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిల్ టాండ‌న్‌కు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయ‌ట‌. దీంతో జీరో బుకింగ్స్ ఓపెన్ కాలేద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.