శంక‌ర్‌.. రెహమాన్ కి గొడ‌వ‌ల‌య్యాయా ?

  • IndiaGlitz, [Saturday,January 19 2019]

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ‌ధ్య పొర‌ప‌చ్చాలు వ‌చ్చాయ‌ని.. అందుకే రెహమాన్‌ని సంగీత ద‌ర్శ‌కుడిగా శంక‌ర్ త‌న 'ఇండియ‌న్ 2'కి తీసుకోలేదు. ఆ స్థానంలో అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ను తీసుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 2.0 స‌మ‌యంలో ఇద్ద‌రు మ‌ధ్య గొడ‌వ‌లే ఇందుకు కార‌ణ‌మ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

అయితే రెహ‌మాన్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ట్వీట్ చేశాడు. 'ఇండియ‌న్ 2' చెన్నైలో చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించింది. చెన్నై, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తైవాన్‌ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 

More News

అస‌భ్య‌కరంగా మాట్లాడుతున్నా.. సౌమ్యంగా ఉండాలా

గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి సోష‌ల్ మీడియాలో త‌న‌కు ఎదుర‌వుతున్న వేధింపుల గురించి తెలియ‌జేశారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో అన్నగారు దిగొచ్చారుగా..!

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. సినిమా తెరకెక్కిస్తున్నాని చెప్పినప్పటి నుంచి నేటి వరకూ అన్నీ సంచలనాలే.

ఇష్టం లేకున్నా ఆయ‌న కోసం ఎస్ చెప్పిన విద్యాబాల‌న్‌

రీసెంట్‌గా ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' లో బ‌స‌వ‌తార‌క‌మ్మ‌గా న‌టించిన విద్యాబాల‌న్. మ‌రో ద‌క్షిణాది సినిమాలో న‌టించ‌నుంది.

కంగ‌నా రివ‌ర్స్ వార్నింగ్‌..

సినిమా వాళ్లు బెదిరిస్తే బెదిరిపోతారు అనుకుంటే పొర‌పాటే అంటుంది కంగ‌నా ర‌నౌత్‌. ఈమె టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `మణిక‌ర్ణిక‌`.

ఒంటేరుకు టీఆర్ఎస్ కండువా కప్పిన కేటీఆర్

కాంగ్రెస్ నేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బద్ధశత్రువు, గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీచేసి ఓడిపోయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి‌‌ ఎట్టకేలకు కారెక్కేశారు.