చిరుని టార్గెట్ చేసిన శంకర్..

  • IndiaGlitz, [Saturday,January 09 2016]

చిరు ని టార్గెట్ చేసిన శంక‌ర్...అనగానే ఎన్. శంక‌రో...వీర శంక‌రో...రోబో శంక‌రో అనుకుంటే పొర‌పాటే. మ‌రి..ఎవ‌రంటారా ష‌క‌ల‌క శంక‌ర్. అస‌లు విష‌యం ఏమిటంటే...ష‌క‌ల‌క శంక‌ర్ జ‌త క‌లిసే సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెట‌ప్ లో క‌నిపించి ఆడియోన్స్ ను ఆక‌ట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలో చిరంజీవి గెట‌ప్ తో ఆడియోన్స్ ఆక‌ట్టుకోవ‌డానికి వ‌స్తున్నాడు. ఈ సినిమాలో భీభ‌త్స న‌ట‌రాజ్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ భీభ‌త్స న‌ట‌రాజ్ స్టిల్ సోస‌ల్ మీడియాలో రిలీజ్ చేసారు. ఈ స్టిల్ లో ష‌క‌ల‌క శంక‌ర్ ని చూస్తుంటే...అచ్చు చిరంజీవి లాగే ఉన్నాడు...డాన్స్ మూమెంట్ కూడా సేమ్ టు సేమ్ చిరు లాగే ఉంది. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ని ఇమిటేట్ చేయ‌డంతో బాగా పాపుల‌ర్ అయిన ష‌క‌ల‌క శంక‌ర్...ఇప్ప‌డు మెగాస్టార్ ని ఇమిటేట్ చేస్తుండ‌డం విశేషం.

More News

మ‌హేష్ క‌థ పై క్లారిటీ ఇచ్చిన మురుగుదాస్

సూపర్ స్టార్ మ‌హేష్, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్...ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

వరుణ్ తేజ్ హీరోయిన్ ఆమెనా?

గతేడాది రామ్ చరణ్ సరసన బ్రూస్ లీ చిత్రంలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది నాన్నకు ప్రేమతో సినిమాతో పాటు సరైనోడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన అదృష్ఠాన్ని పరీక్షించుకోనుంది.

సుశాంత్ ... శర్వానంద్ లో ఎవరు కరెక్ట్...

సుశాంత్..జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఆటాడుకుందాం..రా అనే సినిమా చేస్తున్నాడు.

రెజీనా చాన్స్ ను మిస్తీ కొట్టేసింది....

చిన్నదాన నీకోసం చిత్రంలో సందడి చేసిన తేనె కళ్ళ సుందరి మిస్తి చక్రవర్తి తన రెండో సినిమాగా కొలంబస్ చిత్రంలో నటించింది.

బాలయ్య వందో సినిమాలో మోక్షజ్న...

నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటించిన 99వ సినిమా డిక్టేటర్ ఈనెల14న రిలీజ్ అవుతుంది.