close
Choose your channels

వరుణ్ తేజ్ హీరోయిన్ ఆమెనా?

Saturday, January 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గతేడాది రామ్ చరణ్ సరసన బ్రూస్ లీ చిత్రంలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది నాన్నకు ప్రేమతో సినిమాతో పాటు సరైనోడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన అదృష్ఠాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పుడు మెగాబ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ సినిమాలో హీరోయిన్ రకుల్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుదట. గతంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పండగచేస్కో చిత్రంలో యాక్ట్ చేసిన రకుల్ పెర్ ఫార్మెన్స్ నచ్చడంతో దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు వరుణ్ మూవీలో కూడా ఆమె పేరు హీరోయిన్ గా పరిశీలిస్తున్నాడట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.