హుద్రోగులు, హై బీపీ ఉన్న వారికి షాకింగ్ న్యూస్..

  • IndiaGlitz, [Friday,June 26 2020]

కరోనా నుంచి కోలుకున్న బాధితుడికి తిరిగి వచ్చే అవకాశం ఉందా? అంటే.. అలా అని ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలూ లేవని వైద్యులు చెబుతున్నారు. కానీ తాజా అధ్యయనాలు మాత్రం హుద్రోగులు, అధిక రక్తపోటు ఉన్నవారికి మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పాయి. వారికి కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా తిరిగి వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని చైనాలోని హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా తొలి జన్మస్థలమైన వూహాన్‌లో హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు 938 కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులపై పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనల్లో హృద్రోగంతోపాటు అధిక రక్తపోటు ఉన్నవారికి కరోనా నుంచి కోలుకున్న అనంతరం కూడా వైరస్ సోకే అవకాశం 58 శాతం ఉన్నట్టు గుర్తించారు. వారి శరీరంలో కరోనా నుంచి కోలుకున్న 44 రోజుల వరకూ వైరస్ ఆర్ఎన్‌ఏ ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందని హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.

More News

చైనాపై పోరులో భారత్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన అమెరికా!

చైనాపై పోరుకు సిద్ధమవుతున్న భారత్‌కు మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది.

ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22వేల 305 శాంపిల్స్‌ని పరీక్షించగా 605 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా పాజిటివ్ విషయమై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా వివాదంపై ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్‌లో కచ్చితత్వం 67 శాతమేనని పేర్కొంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ నడిపేందుకు యత్నించి కింద పడిపోయిన ‘జెర్సీ’ హీరోయిన్

‘జెర్సీ’ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్. ఈ అమ్మడు 2017లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ఇన్‌స్టాగ్రాం వేదికగా అభిమానులతో పంచుకుంది.

లోక్‌సభ స్పీకర్, హోంశాఖ సెక్రటరీని కలవనున్న రఘురామ కృష్ణంరాజు

ఏపీలో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తమ పార్టీ నేతలపైనే కయ్యానికి కాలు దువ్వారు.