సంచ‌ల‌నం రేపుతున్న సిద్ధార్థ ట్వీట్స్‌

  • IndiaGlitz, [Monday,October 22 2018]

తెలుగు, త‌మిళంలో విజ‌యాలు అందుకున్న హీరో ఇప్పుడు ఎక్కువ‌గా త‌మిళంలోనే సినిమాలు చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న త్రిభాషా చిత్రం గృహం మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అయితే సినిమాల సంఖ్య మాత్రం చాలా ప‌రిమిత‌మైంది.

అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నాడు సిద్ధార్థ్‌. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న మీ టూ ఉద్య‌మానికి సిద్ధార్థ మ‌ద్ధ‌తుని తెలిపారు.

సినిమా గురించి, సినిమా ఆర్టిస్టుల గురించి నీచంగా మాట్లాడుకుంటున్నారు. అందుకు కార‌ణ‌మైన వారిని బాయ్‌కాట్ చేయాలంటూ సిద్ధార్థ ట్వీట్స్ చేయ‌డం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఎందుకంటే మీ టూ ఉద్య‌మానికి ద‌క్షిణాదిన మ‌ద్ధ‌తుని తెలిపిన తొలి హీరో సిద్ధార్థ మాత్ర‌మే.

More News

రాజ‌మౌళిని క‌లిసిన ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌

బాహుబ‌లి త‌ర్వాత రాజమౌళి త‌దుప‌రి చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు త‌గిన విధంగా రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరోల‌తో సినిమా చేస్తున్నాడు.

తెలుగు తెర వైభవాన్ని పెంచిన రాజసం... ప్రపంచ సినీ ప్రేక్షకుల అభిమానం తన కైవశం

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నటవారసుడుగా పరిచయమైన ప్రభాస్‌ 'హీరో అంటే ఇలా ఉండ్రాలా' అనేలా అందరినీ ఆకట్టుకునే ఆరడుగుల అజానబాహుడు.

బుల్లితెర‌పై శ్రుతి

క‌మ‌ల్ ముద్దుల త‌నయ శ్రుతిహాస‌న్ ఎందుక‌నో సినిమా రంగానికి చాలా దూరంగా ఉంటున్నారు.

మీ టూపై రెహామాన్ ఆశ్య‌ర్యం!

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహమాన్‌ను మీ టూ వ్య‌వ‌హారం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఎ.ఆర్‌.రెహ‌మాన్ డైరెక్ష‌న్‌...

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ డైరెక్ష‌న్ చేయ‌నున్నారా?