close
Choose your channels

ఎ.ఆర్‌.రెహ‌మాన్ డైరెక్ష‌న్‌...

Monday, October 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎ.ఆర్‌.రెహ‌మాన్ డైరెక్ష‌న్‌...

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ డైరెక్ష‌న్ చేయ‌నున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు. వివ‌రాల్లోకెళ్తే.. ఈ ఏడాది ఒరిస్సా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లో ప్ర‌పంచ హాకీ వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గ‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభ వేడుక‌ల కోసం ఓ స్పెష‌ల్ సాంగ్‌ను చిత్రీక‌రించ‌నున్నారు.

ప్ర‌ముఖ ర‌చ‌యిత గుల్జార్ రాసిన ఈ పాట‌కు ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత స్వ‌రాల‌ను అందించ‌డ‌మే కాకుండా.. ఈ పాట‌ను ఆయ‌న టీమ్‌తో క‌లిసి డైరెక్ష‌న్ కూడా చేయ‌బోతున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ పాట‌లో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ న‌టించ‌నున్నారు. అలాగే ప్రారంభోత్స‌వ వేడుక‌ల్లో ఎ.ఆర్‌.రెహామాన్ లైవ్ పెర్ఫామెన్స్ కూడా ఇవ్వ‌బోతున్నారు. న‌వంబ‌ర్ 28 నుండి డిసెంబ‌ర్ 16 వ‌ర‌కు హాకీ ప్రపంచ క‌ప్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.