స్మిత వెబ్ సిరీస్‌

  • IndiaGlitz, [Thursday,August 16 2018]

90 ద‌శ‌కంలో కుర్ర‌కారును కైపు క‌ళ్ల‌తో మ‌త్తెక్కించిన న‌టి సిల్క్ స్మిత‌. ద‌క్షిణాదిన అగ్ర హీరోలంద‌రి చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌.. స్పెష‌ల్ రోల్స్‌లో న‌టించి ఆక‌ట్టుకున్న స్మిత చివ‌రి ద‌శ‌లో ఆర్ధిక ఇబ్బందుల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈమె జీవితాన్ని మిలాన్ లూథారియా డ‌ర్టీపిక్చ‌ర్ అంటూ తెర‌కెక్కించారు. విద్యాబాల‌న్ ఇందులో సిల్క్ స్మిత‌గా న‌టించింది.

అయితే ఇప్పుడు మ‌రోసారి ఈమె జీవిత చ‌రిత్ర ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈసారి వెబ్ సిరీస్ రూపంలో.. ద‌ర్శ‌కుడు పా.రంజిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, డైరెక్ట్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ వెబ్ సిరీస్ నిర్మాణంలో ముంబైకి చెందిన నిర్మాణ సంస్థ కూడా భాగ‌మ‌ని.. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

More News

'గీత గోవిందం' కు మెగ‌స్టార్‌, సూప‌ర్‌స్టార్ ప్ర‌శంస‌...

మంచి చిత్రాల‌ను పెద్ద స్టార్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంసిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన గీత గోవిందంకు ఇండ‌స్ట్రీ నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

సమీరం ట్రైలర్ విడుదల

నూతన నిర్మాణ సంస్థ అనిత క్రేయేటివ్ వర్క్స్ బ్యానర్ లో అనిత దేవేందర్ రెడ్డి, సురేష్ కేషవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా తెరకెక్కుతున్న సినిమా సమీరం.

నాని హీరోయిన్ ఫిక్స్‌..

నేచుర‌ల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజ‌న్‌తో పాటు.. రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి నాగార్జున‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్‌' కాగా..

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌...

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మైంది. 'య‌న్‌.టి.ఆర్‌' బ‌యోపిక్ నిర్మాత‌ల్లో ఒక‌రైన విష్ణు ఇందుకూరి ఈ బ‌యోపిక్‌ను నిర్మించనున్నారు.

వినాయక్ చేతుల మీదుగా 'శుభలేఖ+లు' రెండో వీడియో సాంగ్

పెళ్లి అంటే నమ్మకంపై మాత్రమే నిలబడే బంధం. అంటే ఆ తంతు నిజాయితీగా జరగాలి.