సంక్రాంతి కింగ్ నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' కు నైజాంలో 55 థియేటర్లు పెంపు

  • IndiaGlitz, [Friday,January 22 2016]
కింగ్‌ నాగార్జున ద్విపాత్రాభినయం చేసి కళ్యాణ్‌కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌పై నిర్మించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సంక్రాంతికి విడుదలై అద్భుత విజయాన్ని సాధించి సంక్రాంతి చిత్రాల్లో నెంబర్‌ 1గా నిలిచినందుకు చాలా హ్యాపీగా వుందంటూ సోగ్గాడే బయ్యర్లందరూ సంక్రాంతి కింగ్‌ నాగార్జునకు అభినందనలు తెలుపుతున్నారు. 450 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ఈనెల 22 నుండి మరో 150 స్క్రీన్స్‌ పెంచి 600 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
నైజాంలో కేవలం 120 థియేటర్లలోనే విడుదలై 6 రోజుల్లోనే 5 కోట్ల 20 లక్షలకు పైగా షేర్‌ సాధించి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు 22 నుండి మరో 55 థియేటర్లు పెంచుతున్నట్లు నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేసిన ఏషియన్‌ సునీల్‌ చెప్పారు. ఫస్ట్‌ వీక్‌లో తక్కువ స్క్రీన్స్‌లోనే రికార్డ్‌ షేర్స్‌ సాధించిన సోగ్గాడు సెకండ్‌ వీక్‌లో ఇంకా పెద్ద రేంజ్‌కు వెళ్తోంది. ''సంక్రాంతికి వస్తాం. సూపర్‌హిట్‌ కొడతాం'' అని ఆడియో ఫంక్షన్‌లో అభిమానులతో చెప్పినట్టుగానే చెప్పి మరీ రికార్ట్‌ బ్రేకింగ్‌ హిట్‌ ఇచ్చారు కింగ్‌ నాగార్జున.
ఒంగోలులో 'సోగ్గాడి' రికార్డ్‌!
ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్‌లో ఫస్ట్‌వీక్‌లోనే 29 లక్షల 37 వేలు గ్రాస్‌ కలెక్ట్‌ చేసి సింగిల్‌ థియేటర్‌ రికార్డ్‌ సృష్టించింది సంక్రాంతి కింగ్‌ నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా'.

More News

వ‌సూల్ కంటే మాకు మ‌రింత రెస్పెక్ట్ తెచ్చిన సినిమా నాన్న‌కు ప్రేమ‌తో : ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించ‌ని తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో..ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించారు.

త‌మిళం, క‌న్న‌డ‌ల్లో భారీ ఓపెనింగ్ తెచ్చుకున్న ఎక్స్‌ప్రెస్ రాజా

హీరో శర్వానంద్, సుర‌భి లు జంట‌గా యు.వి.క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో మేర్ల‌పాక గాంధి ద‌ర్శ‌కత్వంలో నిర్మించిన ఎక్స్‌ప్రెస్ రాజా విడుద‌ల‌రోజు నుండి పాజిటివ్ టాక్ తో పాటు శ‌ర్వానంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ రెవిన్యూ తో సూప‌ర్బ్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది.

దృశ్యకావ్యం ట్రైలర్ కు విశేష స్పందన

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై, శ్రీమంతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం దృశ్యకావ్యం.

జ‌న‌వరి 29న క‌ళావ‌తి విడుద‌ల‌

జ‌వ్వాజి రామాంజ‌నేయులు స‌మ‌ర్ప‌ణ‌లో స‌ర్వాంత రామ్ క్రియేష‌న్స్‌, గుడ్ ఫ్రెండ్స్ బ్యాన‌ర్స్‌పై త‌మిళంలో సుంద‌ర్.సి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘అరన్మ‌ణై2’ చిత్రాన్ని తెలుగులో ‘క‌ళావ‌తి’ పేరుతో విడుద‌ల చేస్తున్నారు.

చ‌ర‌ణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టించనున్న విష‌యం తెలిసిందే.