సౌత్ సినిమాల యూ ట్యూట్ రికార్డులు

  • IndiaGlitz, [Wednesday,December 11 2019]

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా కార‌ణంగా సినీ ప్రేక్ష‌కులు భాష‌ల‌తో సంబంధం లేకుండా అన్ని సినిమాల‌ను ఆద‌రిస్తున్నారు. ఈ కోవ‌లో యూ ట్యూబ్‌, డిజిట‌ల్ మాధ్య‌మాలైన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లు సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేస్తున్నాయి. దీంతో సినిమాల మ‌ధ్య ఉన్న హ‌ద్దులు అంత‌రిస్తున్నాయి. యూ ట్యూబ్ విష‌యానికి వ‌స్తే మ‌న ద‌క్షిణాది చిత్రాలు ముఖ్యంగా మ‌న తెలుగు చిత్రాల‌ను హిందీలో అనువాదం చేసి విడుద‌ల చేస్తున్నారు. మ‌న తెలుగు సినిమాల పాట‌ల‌కు, టీజ‌ర్స్‌, అనువాద చిత్రాల‌కు యూ ట్యూబ్‌లో అత్యంత ఆద‌ర‌ణ ద‌క్కుతుంది.

వివ‌రాల్లోకెళ్తే... లేటెస్ట్‌గా రామ్ హీరోగా న‌టించిన 'హ‌లో గురూ ప్రేమ కోస‌మే' సినిమాను 'ధూమ్ ధామ్ ఖిలాఢీ' పేరుతో హిందీలో అనువాదం చేసిన యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ అనువాద చిత్రానికి ఏకంగా వ‌న్ మిలియ‌న్ లైక్స్ వ‌చ్చాయి. ఓ ద‌క్షిణాది చిత్రానికి ఇన్ని లైక్స్ రావ‌డం ఇదే ప్ర‌థ‌మం. రీసెంట్ టైమ్స్‌లో చూస్తే బ‌న్నీ న‌టిస్తోన్న 'అల వైకుంఠ పుర‌ములో' పాట‌ల్లో సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సాంగ్ 100 మిలియ‌న్ వ్యూస్‌ను రాబట్టుకుంటే..రెండో సాంగ్ 'రాములో రాముల‌..' 80 మిలియ‌న్స్‌ను రాబ‌ట్టుకుంది. ఇక మ‌హేశ్ స‌రిలేరు నీకెవ్వ‌రు టీజ‌ర్ అయితే 24 గంట‌ల్లోనే దాదాపు 15 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టింది. ఇదే సినిమాలో మైండ్ బ్లాక్ అనే సాంగ్‌కు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది.

మ‌రి ఇప్పుడు రాబోతున్న స్టార్ హీరోల టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ సోష‌ల్ మీడియాలో భాగ‌మైన యూ ట్యూబ్‌లో ఎలాంటి సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.

More News

ప్ర‌భాస్ త‌దుప‌రి షెడ్యూల్ ఎప్ప‌టి నుండంటే!

`బాహుబ‌లి`తో నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌ర్వాత `సాహో` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.

వెంకీ, నానిల మల్టీస్టారర్.. ప్రొడ్యూసర్‌గా సురేశ్ బాబు!

తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు విక్టరీ వెంకటేశ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌తో ‘గోపాల గోపాల’,

'RRR' మేకింగ్ వీడియో లీక్‌.. వైర‌ల్ అవుతున్న ఎన్టీఆర్ లుక్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ మల్టీస్టార‌ర్ `RRR`.

రెండువేల నోటు రద్దుపై తేల్చేసిన కేంద్రం..

పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు కొరతను తీర్చేందుకు 2వేల రూపాయల నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు

‘RRR’ క్లైమాక్స్‌ చిత్రీకరణ అక్కడే!!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో