'స్పీడున్నోడు' ఆడియో రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Monday,January 18 2016]

త‌మిళంలో శ‌శికుమార్ హీరోగా రూపొందిన చిత్రం సుంద‌ర‌పాండ్య‌న్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమ‌నేని శ్రీనివాస్ దర్శ‌క‌త్వంలో స్పీడున్నోడు'గా రూపొందుతోంది. అల్లుడు శీను' త‌ర్వాత శ్రీనివాస్ బోయపాటి సినిమా చేయాల్సింది కానీ కొన్ని కార‌ణాలతో సినిమా ఆగిపోవ‌డం, శ్రీనివాస్ రీమేక్ సినిమాలో న‌టించ‌డం జ‌రిపోయాయి. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. డి.జె.వసంత్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను జనవరి 22న విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే సినిమాను కూడా ఫిభ్రవరి 5న విడుదల చేయాలనుకుంటున్నారు. అల్రెడి మూడు చిత్రాలు పోటీలో ఉన్నాయి. మరి అదే రోజున స్పీడున్నోడు వస్తాడో లేక వెనకడుగుడు వేస్తాడో చూడాలి.

More News

జనవరి 29న 'కళావతి'

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో అరన్మణిగా తెలుగులో చంద్రకళగా సూపర్ డూపర్ హిట్టయిన చిత్రానికి సీక్వెల్ అరన్మణి2 రూపొందింది.

ఫిభ్రవరిలో 'మన ఊరి రామాయణం'

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటనతో పాటు దర్శకత్వం,నిర్మాణం కూడా చేస్తుంటాడనే సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో మరో త్రయం కలిసినటించనుందా?

మనం తర్వాత టాలీవుడ్ లో ఉన్న ఫేమస్ సినిమా వారసులు వారి తాతలు,తండ్రులతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు.

సెక్సువల్ హరాష్ మెంట్ ఫేస్ చేశానంటున్న నటి....

క్వీన్ చిత్రంతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్

ఎంటర్ టైన్మెంట్ ఉండాలంటున్న హీరో...

రన్ రాజా రన్,మళ్ళీ ఇది రాని రోజు తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంతో హ్యట్రిక్ సక్సెస్ కొట్టిన శర్వానంద్.