close
Choose your channels

'స్పీడున్నోడు' ఆడియో రిలీజ్ డేట్

Monday, January 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళంలో శ‌శికుమార్ హీరోగా రూపొందిన చిత్రం సుంద‌ర‌పాండ్య‌న్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమ‌నేని శ్రీనివాస్ దర్శ‌క‌త్వంలో స్పీడున్నోడు`గా రూపొందుతోంది. అల్లుడు శీను` త‌ర్వాత శ్రీనివాస్ బోయపాటి సినిమా చేయాల్సింది కానీ కొన్ని కార‌ణాలతో సినిమా ఆగిపోవ‌డం, శ్రీనివాస్ రీమేక్ సినిమాలో న‌టించ‌డం జ‌రిపోయాయి. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. డి.జె.వసంత్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను జనవరి 22న విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే సినిమాను కూడా ఫిభ్రవరి 5న విడుదల చేయాలనుకుంటున్నారు. అల్రెడి మూడు చిత్రాలు పోటీలో ఉన్నాయి. మరి అదే రోజున స్పీడున్నోడు వస్తాడో లేక వెనకడుగుడు వేస్తాడో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.