'స్పీడున్నోడు' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Sunday,December 27 2015]

త‌మిళంలో శ‌శికుమార్ హీరోగా రూపొందిన చిత్రం సుంద‌ర‌పాండ్య‌న్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమ‌నేని శ్రీనివాస్ దర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి స్పీడున్నోడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అల్లుడు శీను త‌ర్వాత శ్రీనివాస్ బోయపాటి సినిమా చేయాల్సింది కానీ కొన్ని కార‌ణాలతో సినిమా ఆగిపోవ‌డం, శ్రీనివాస్ రీమేక్ సినిమాలో న‌టించ‌డం జ‌రిపోయాయి. ఈ సినిమా కూడా చాలా గ్యాప్ తీసుకుని విడుదల అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిభ్రవరి5న విడుదల చేయడానికి నిర్మాతలు భావిస్తున్నారు. మరి తొలి చిత్రంతో సక్సెస్ అందుకున్న శ్రీనివాస్ ఈ చిత్రంతో మరో సక్సెస్ అందుకుంటాడా..చూద్దాం...

More News

'పడమటి సంధ్యారాగం' ఆడియో విడుదల

గణేష్ క్రియేషన్స్ ,బ్యానర్ పై ప్రొడక్షన్ 2గా రూపొందుతోన్న చిత్రం'పడమటి సంధ్యారాగం లండన్ లో'.రచన - దర్శకత్వం వంశీ మునిగంటి,లండన్ గణేష్ నిర్మాత.

సునీల్ సినిమాకి టైటిల్ ఫిక్స్..

సునీల్ నటించిన తాజా చిత్రం క్రిష్ణాష్టమి.ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వర్మ తెరకెక్కించారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.

వర్మకు మరో ఇబ్బంది

సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కిల్లింగ్ వీరప్పన్. ఈచిత్రాన్ని జనవరి 1న విడుదల చేస్తున్నారు.

ముద్దులు వ‌ద్దంటున్న శౌర్య‌

నాగ‌శౌర్య చాలా సెంటిమెంట్‌గా ఫీల‌వుతున్నాడు. ప్ర‌తి చిన్న‌విష‌యాన్ని ఆయ‌న జాగ్రత్త‌గా ప‌రిశీలిస్తూ ముందుకుసాగుతున్నాడు.

సంక్రాంతి సందర్భంగా 'డిక్టేటర్' విడుదల - శ్రీవాస్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌,వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌’.