close
Choose your channels

వర్మకు మరో ఇబ్బంది

Saturday, December 26, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కిల్లింగ్ వీరప్పన్. ఈచిత్రాన్ని జనవరి 1న విడుదల చేస్తున్నారు. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జనవరి 1న శ్రీకృష్ణ క్రియేషన్స్‌ సమర్పణలో జి ఆర్‌ పిక్చర్స్‌ మరియు జెడ్‌ త్రీ ప్రొడక్షన్స్‌ సంస్థపై బీవి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బిఎస్‌ సుధీంద్ర తెలుగులో విడుదల చేస్తున్నారు.

అయితే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కోర్టుకు వెళ్ళడం, మరికొన్ని లీగల్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యలను దాటిన వర్మకు మరో ఇబ్బంది ఎదురుకానుంది. తమిళంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా వీరప్పన్ మరణంపై రూపొందిన వీరప్పన్ చిత్రం కూడా తెలుగులో వీరప్పన్ పేరుతో విడుదలవుతుంది. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.