'స్పీడున్నోడు' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Saturday,January 30 2016]

త‌మిళంలో శ‌శికుమార్ హీరోగా రూపొందిన చిత్రం సుంద‌ర‌పాండ్య‌న్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమ‌నేని శ్రీనివాస్ దర్శ‌క‌త్వంలో స్పీడున్నోడు'గా రూపొందింది. అల్లుడు శీను త‌ర్వాత శ్రీనివాస్ బోయపాటి సినిమా చేయాల్సింది కానీ కొన్ని కార‌ణాలతో సినిమా ఆగిపోవ‌డం, శ్రీనివాస్ రీమేక్ సినిమాలో న‌టించ‌డం జ‌రిపోయాయి.

ఈ సినిమా కూడా చాలా గ్యాప్ తీసుకుని విడుదల అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా ఫిభ్రవరి 5న విడుదల కావడం ఖాయమైంది.

More News

ర‌జనీకాంత్‌కు కోర్టు నోటీసులు

నిన్న ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న ర‌జ‌నీకాంత్ నేడు కోర్టు నోటీసులు అందుకున్నాడు. రెండు ప‌రిస్థితులు అయినా ఏం చేద్దాం. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే చెన్నై గిండిలోని ఆశ్ర‌మ్ పాఠ‌శాల స్థ‌ల వివాదం న‌టుడు ర‌జ‌నీకాంత్‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తుంది.

స‌ర్ధార్ సినిమాలో మెగాస్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్ ఇద్ద‌రు ఇద్ద‌రే

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్...ఈ ఇద్ద‌రికీ చాలా పోలిక‌లు ఉన్నాయి. అల్లు అర్జున్ మెగాస్టార్ డాడీ చిత్రంలో ఓ డాన్స్ మూమెంట్ తో ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.

సీక్వెల్ ప్లాన్ లో నాగ్

సీక్వెల్ ప్లాన్ లో నాగ్...అంటే ఇంత‌కీ ఏ సినిమాకి సీక్వెల్ అంటారా..? స‌ంక్రాంతికి రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి. నాగార్జున హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

ఫిబ్రవరి 19 కి రానున్న 'కృష్ణాష్టమి'

చక్కటి డాన్సు ల తో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం 'కృష్ణాష్టమి'.