'స్పైడర్ ' టీజర్ సెన్సేషన్స్

  • IndiaGlitz, [Thursday,August 10 2017]

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌స‌. ఠాగూర్‌ మధు, ఎన్‌.వి.ప్రసాద్ నిర్మాత‌లు. ఎ.ఆర్‌. మురుగదాస్ ద‌ర్శ‌కుడు.

ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌కి ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఆగస్ట్‌ 9 మహేష్‌ పుట్టినరోజు సంద‌ర్భంగా విడుద‌లైన ఈ టీజ‌ర్ అన్ని మాధ్య‌మాల్లో క‌లుపుకుని ఇప్ప‌టికే సుమారుగా 9 మిలియ‌న్స్ డిజిట‌ల్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. విడుద‌ల‌కు ముందే టీజ‌ర్ రూపంలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న మ‌హేష్ స్పైడ‌ర్‌, విడుద‌ల త‌ర్వాత కొత్త రికార్డుల‌కు తెర లెప‌నుంద‌న‌డంలో సందేహం లేదు.

More News

కాజల్ కు కోర్టులో చుక్కుదురు...

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు కోర్టులో చుక్కుదురైంది.

బాలీవుడ్ లోకి 'సింగం3'

సూర్య,హరి కాంబినేషన్ లో హిట్ సీక్వెల్ సింగం సిరీస్.

'రావోయి మా ఇంటికి' ఆడియో ఆవిష్కరణ

తెలుగు,హిందీ,మలయాళ భాషల్లో పలు చిత్రాలకు సంగీతం అందించిన సాకేత్ సాయిరామ్ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న చిత్రం `రావోయి..మాఇంటికి`.

మూడు నెలలు.. ఐదు సినిమాలు..

మణిశర్మ..చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ఎన్టీఆర్,ప్రభాస్,రామ్ చరణ్,అల్లు అర్జున్, రవితేజ

రాజుగారి గది2తోనే మొదలు..

హాలీవుడ్ లోనూ,బాలీవుడ్ లోనూ సీక్వెల్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది.